వినోదం

Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్ట‌ప‌డే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi Favorite Food &colon; మెగాస్టార్ చిరంజీవి చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు&period; అయితే ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి&period; అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు&period; కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట&period;&period; కాని చిరంజీవి అంద‌à°°à°¿ హీరోల‌లా కాకుండా ఒక à°ª‌ద్ద‌తిలో చాలా క్ర‌à°®‌శిక్ష‌ణతో à°¨‌డుస్తూ అంద‌à°°à°¿ à°®‌న్న‌లు పొందారు&period; చిరంజీవి ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీ ఇస్తూ అంద‌à°°à°¿ మెప్పు పొందుతున్నారు&period; చిరు త్వ‌à°°‌లో విశ్వంభ‌à°° చిత్రంతో à°ª‌à°²‌క‌రించ‌బోతున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా చిరంజీవి తినే ఫుడ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి&period; అయితే మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట&period; ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికే ఇష్టపడతార‌ని తెలుస్తుంది&period; ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది&period; చేపల పులుసు&period;&period; రొయ్యల వేపుడు అంటే చిరుకి ప్రాణం అంట&period; ఇంకా రొయ్యల బిర్యానీ చేస్తే లొట్టలు వేసుకొని తింటారట&period;&period; ఇది అంతా కూడా ఒక ఆంగ్ల పత్రికలో రాశారు&period;&period; చేపలలో వివిధ రకాల చేపలతో వివిధ రకాల డిషెష్ చేయించుకొని తినేవారట&period; ఇంకా చిరంజీవికి సీ ఫుడ్ ఎలా అయితే ఇష్టమో చిరంజీవి ముద్దుల కొడుకు రామ్ చరణ్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టమట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68762 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-17&period;jpg" alt&equals;"do you know what is Chiranjeevi favorite food " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కడికి వెళ్లిన బిర్యానీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతారట రామ్ చ‌రణ్&period; ఇక చిరు విష‌యానికి à°µ‌స్తే సీ ఫుడ్ తో పాటు దోశ అంటే కూడా చాలా ఇష్టమట&period;&period; ఇంట్లో చేసిన దోశ అంటే ఎంతో ఇష్టమట&period; లాక్ డౌన్ à°¸‌à°®‌యంలో చిరంజీవి తల్లికి కూడా చిరు దోశ చేసి ఎంతో ప్రేమగా తినిపించాడు&period; అందుకు సంబంధించిన వీడియోని à°¤‌à°¨ సోష‌ల్ మీడియ‌లో షేర్ చేయ‌గా&comma; నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts