వినోదం

Nithya Ravindran : చిరంజీవి చెల్లెలిగా నటించిన సంయుక్త ఇప్పుడు ఎక్కడుందో.. ఏం చేస్తుందో.. ఆమె భర్త ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nithya Ravindran &colon; తెలుగుతో పాటు ఏ ఇండస్ట్రీలో చూసినా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి&period; పాత్ర స్వభావం ఎలాంటిదైనా తెలుగు చిత్ర సీమలో సిస్టర్ సెంటిమెంట్ కు ఎప్పుడూ క్రేజ్ తగ్గలేదు&period; అయితే చెల్లి పాత్రల కోసమే పుట్టినట్లుగా కొందరు గుర్తుండిపోతారు&period; అలాంటి వారిలో ఒకరు సంయుక్త&period; ఇప్పటి వరకు తెలియకపోవచ్చు గానీ&period;&period; 1970&comma; 80 దశకాల్లో పుట్టిన వారికి మాత్రం ఈమె సుపరిచుతురాలే&period; 80-90à°² మధ్య సిస్టర్ రోల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంయుక్త గుర్తింపు తెచ్చుకున్నారు&period; చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త&period;&period; తర్వాత హీరోయిన్‌కు ఫ్రెండ్ గా&comma; హీరోలకు చెల్లిగా&comma; డబ్బింగ్ ఆర్టిస్ట్ గా&comma; ఇప్పుడు సీరియల్ నటిగా సెటిలయ్యారు&period; మనందరికీ సంయుక్తగా బాగా గుర్తు ఉన్నప్పటికీ నిజానికి ఈమె పూర్తి పేరు నిత్య రవీంద్రన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; మలయాళ భాషల్లో దాదాపు 50 సంవత్సరాలుగా నటిస్తూనే వున్నారు సంయుక్త అలియాస్ నిత్య రవీంద్రన్&period; ఈమె చెల్లిగా నటించింది మెగాస్టార్ చిరంజీవితోనే ఎక్కువ కావొచ్చు&period; ఖైదీ&comma; న్యాయం&comma; మీరే చెప్పాలి&comma; స్వయంకృషి వంటి సినిమాల్లో చిరంజీవికి ఎంత పేరొచ్చిందో&comma; ఆమెకు అంతే వచ్చింది&period; ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడపడుచుగా అందరికీ గుర్తుండిపోయిన సంయుక్త ఉన్నట్టుండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది&period; తర్వాత తమిళ్&comma; మలయాళ ఇండస్ట్రీలో తల్లి పాత్రలో నటిస్తూ అలరిస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66209 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;Nithya-Ravindran&period;jpg" alt&equals;"do you know what Nithya Ravindran doing right now" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల ఈమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి&period; ఈమె కుటుంబ నేపథ్యం చూస్తే భర్త పేరు రవీంద్రన్ ఇతను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే&period; ఈయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్&period; తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి గుర్తింపు సంపాదించారు&period; ఈమె పిల్లల విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు&period; కొడుకు పేరు అర్జున్&comma; కూతురు పేరు జనని&period; కొడుకు కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు&period; కూతురు పై చదువులు చదివి యు&period;ఎస్ లో సెటిల్ అయింది&period; ప్రస్తుతం బుల్లితెరపై సంయుక్త బిజీగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts