Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఈ 10 మంది హీరోయిన్లు వాడే “పెర్‌ఫ్యూమ్‌లు” ఏ కంపనీవో తెలుసా..? వాటి ధరలు ఎంత అంటే..!

Admin by Admin
January 27, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శరీరం నుంచి చెమట, దుర్వాసన రాకుండా ఉండేందుకు గాను చాలా మంది పర్‌ఫ్యూమ్‌ వాడుతారు కదా. ఎవరైనా తమ బడ్జెట్‌కు అనుగుణంగా తమకిష్టమైన పెర్‌ఫ్యూమ్‌ను కొని ఉపయోగిస్తారు. అయితే మన సంగతి సరే. ఇంతకీ సెలబ్రిటీల మాటేమిటి..? వారు ఎలాంటి పర్‌ఫ్యూమ్‌లను వాడుతారు..? అదేనండీ.. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు కదా.. వారే… ఆ నటీమణులు ఎలాంటి పెర్‌ఫ్యూమ్‌ వాడుతారు, ఆ పెర్‌ఫ్యూమ్‌ ఖరీదు ఎంత ఉంటుంది, దాని బ్రాండ్‌ ఏమిటి ? అనే వివరాలు తెలుసా ? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. దీపికా పదుకునె.. Hugo Boss, Ralph Lauren, Estee Lauder తదితర కంపెనీలకు చెందిన పర్‌ఫ్యూమ్‌లను ఈమె వాడుతుంది. వీటి ఖరీదు 100 ఎంఎల్‌ కు రూ.3,870 వరకు ఉంటుంది. 2. ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌.. ఈమె వాడుతున్న పర్‌ఫ్యూమ్‌ Clinique Happy. దీని ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.4వేల వరకు ఉంటుంది. 3. శిల్పాశెట్టి.. ఈమె వాడుతున్న పర్‌ఫ్యూమ్‌ ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.1500 వరకు ఉంటుంది. Green tea కంపెనీకి చెందిన పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. 4. సోనమ్‌ కపూర్‌.. Michael Kors అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.6500 వరకు ఉంటుంది. 5. కరీనాకపూర్‌.. Jean Paul Gaultier’s Classique అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ధర రూ.5,204 వరకు ఉంటుంది.

do you know which company perfume these bollywood actress use

6. కంగనా రనౌత్‌.. ఈమె Chanel No. 5. కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. ధర రూ.10వేల వరకు ఉంటుంది. అది కూడా కేవలం 100 ఎంఎల్‌ బాటిల్‌కే కావడం విశేషం. 7. సుష్మితా సేన్‌.. ఈమె రూ.3300 విలువ చేసే Red Door by Elizabeth Arden అనే కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. 8. ప్రియాంక చోప్రా.. ఈమె Ralph Lauren ‘Romance అనే పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. ధర రూ.5వేలు. 9. కత్రినా కైఫ్‌.. Gucci’s Rush అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ధర రూ.5వేలు. 10. ఆలియాభట్‌.. Armani Code పర్‌ఫ్యూమ్‌ను ఆలియా భట్‌ వాడుతుంది. దీని ధర 100 ఎంఎల్‌కు రూ.5వేలు.

Tags: bollywood actress
Previous Post

ఈ 10 ఆహార పదార్థాల‌ను ఎంత తిన్న‌ప్ప‌టికీ ఇంకా ఆక‌లి వేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా..!

Next Post

ఎదుటివారు చెప్పేది అబద్దమో..? నిజమో..? తెలుసుకోవడం చాలా సింపుల్..! 10 ట్రిక్స్ ఇవే..!

Related Posts

vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

July 13, 2025
వైద్య విజ్ఞానం

ఉమ్మిని మింగ‌డం మంచిదా..? లేదా ప‌దే ప‌దే ఊసేయాలా..?

July 13, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

July 13, 2025
హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.