Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?

Admin by Admin
March 13, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నమ్రతా-మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రతా-మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రకానికి చెందిన ఈ దంపతులకు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ, ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్, కూతురు సితారకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటుంది.

అయితే మిస్ ఇండియా గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నమ్రత శిరోద్కర్ కూడా మహేష్ లో ఈ గుణాలు నచ్చే ఏరి కోరి మరి పెళ్లి చేసుకుంది. తనకంటే చిన్నవాడైన మహేష్ ని వదులుకోలేక పోయిందంటే సూపర్ స్టార్ లో ఉన్న ఈ సుగుణాలే. అటు మహేష్ కి నమ్రతలో ఉన్న వినయ విధేయతలు నచ్చాయి. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది నమ్రత. అందుకే ఒకానొక సందర్భంలో చిరంజీవి కూడా నమ్రతా వంటి అమ్మాయి తన కూతురు అయితే ఎంత బాగుండునో అని అన్నాడు. అయితే, నమ్రత ఇంత వినయ విధేయతలతో ఉండటానికి కారణం ఆమె కుటుంబం.

do you know who is namratha shirodkar father

నమ్రత పక్కా మరాఠీ అమ్మాయి. 1972 జనవరి 22న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్ అప్పట్లో ఆయన క్రికెటర్. ఆయన పూర్తి పేరు నితిన్ పాండురంగ శిరోద్కర్. ముంబైకి ఆడే ఆయన దేశవాలి క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ సర్కార్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఆడేవారట. నితిన్ తన కెరీర్ లో మంచి ఫాస్ట్ బౌలర్ గా ఎదిగాడు. ప్రమాదకరమైన బౌలర్ గా చెప్పుకునేవారు. ఇక నమ్రత తల్లి విషయానికి వస్తే ఆ రోజుల్లోనే ఆమె పెద్ద మోడల్. 2000 సంవత్సరంలో వంశీ సినిమా ద్వారా న‌మ్ర‌త‌ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో పరిచయం కావడం, అది ప్రేమగా మారడం పెళ్లి జరగడం అన్ని చకచకా జరిగిపోయాయి.

Tags: namratha shirodkar
Previous Post

కీచ‌కున్ని భీముడు ఎలా చంపాడో తెలుసా..?

Next Post

1965 లో తనని తాను పరిచయం చేసుకుంటూ కృష్ణ రాసిన లేఖ వైరల్..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.