వినోదం

ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా ?

టాలీవుడ్ లోకి ‘బావ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత, ఆ తర్వాత పలు సినిమాల్లో కథనాయకగా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలో ‘బాపు గారి బొమ్మ’ సాంగ్ కు తన అభినయంతోపేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బాపు బొమ్మ లాంటి ప్రణీత, కరోనా సమయంలో ఎంతోమందికి సేవలు అందించి వార్తల్లో నిలిచింది.

అంతేకాదు ఈ కరోనా సమయంలోనే పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి మాత్రం ఫ్యాన్స్ కి తెలియకుండా సీక్రెట్ గా జరిగిపోయింది. దాంతో ఇది ప్రేమ పెళ్ళ, పెద్దలు కుదిరిచ్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో నడిచింది. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాల్లో ఉంటుందా, ఉండదా అనే చర్చ కూడా జరిగింది. కానీ పెళ్లి అనంత‌రం ఈమె సినిమాల్లోకి రాలేదు.

do you know who is praneetha husband and what he does

అలాగే ప్రణీత భర్త ఏం చేస్తాడు, అతడి ఆస్తులు ఎన్ని వంటి వాటిపై కూడా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె భర్త పేరు నితిన్ రాజు. ఏ మాత్రం సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. అయితే ఇతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయట. స్కూల్ డి హాస్పిటలీటీ కాలేజీలో చదువుకున్న ఇతడు హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నత చదువు పూర్తి చేశాడు. బ్లూ హరిజన్ పేరిట హోటల్స్ పెట్టి హోటల్ రంగంలో రాణిస్తున్న నితిన్ రాజు లాభాల బాటలో హోటల్స్ రన్ చేస్తున్నాడని టాక్. అతనికి ఇంకా ఇతర సీక్రెట్ బిజినెస్ లు ఉన్నాయని సమాచారం.

Admin

Recent Posts