వినోదం

Tagore Movie : బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఠాగూర్ మూవీని వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tagore Movie &colon; ఏ రచయిత&comma; దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం&period; ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథను మలచుకుంటుంటారు రచయితలు &period; కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి సర్వసాధారణం&period; ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది&period; దర్శకుడు వారు ఊహించుకున్న హీరోకి కథ నచ్చకపోవడం&comma; డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటివి కారణాలు కావచ్చు&period; అప్పుడప్పుడూ ఒక హీరో వదులుకున్న ఆ చిత్రాలే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2003 లో ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్ అయిన చిత్రాలలో ఠాగూర్ చిత్రం కూడా ఒకటి&period; మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రం అవినీతిని అరికట్టే పవర్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది&period; అప్పట్లో చిరంజీవి ఈ చిత్రంలో చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి&period; చిరంజీవి ఠాగూర్ చిత్రంలో చెప్పే ప్రతీ డైలాగ్ చూసే ప్రేక్షకులతో థియేటర్లలో విజిల్స్ వేయించాయి&period; ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రియ శరణ్&comma; జ్యోతిక హీరోయిన్లుగా నటించారు&period; షియాజీ షిండే&comma; ప్రకాష్ రాజ్&comma; ఎమ్మెస్ నారాయణ&comma; సునీల్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు&period; ప్రతి ఒక్కరు తమ‌ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు&period; తమిళంలో సక్సెస్ ను అందుకున్న రమణ చిత్రానికి రీమేక్ మన తెలుగు ఠాగూర్ చిత్రం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52170 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;tagore&period;jpg" alt&equals;"do you know who missed to do tagore movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఒక హీరో మిస్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశారు&period; అతనే యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్&period; మొదట ఠాగూర్ చిత్ర కథను దర్శకుడు వి&period;వి&period;వినాయక్ హీరో రాజశేఖర్ కి వినిపించాడట&period; కానీ అదే టైమ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్ ఠాగూర్ చిత్రాన్ని వదులుకోవడం జరిగింది&period; ఆ టైం లో రాజశేఖర్ ఆయుధం చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు&period; అందువలన ఠాగూర్ చిత్రానికి నో చెప్పేసారు రాజశేఖర్&period; రాజశేఖర్ వదులుకున్న ఈ చిత్రమే వి వి వినాయక్ చిరంజీవితో చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు&period; ఏ చిత్రం కోసమైతే రాజశేఖర్ ఠాగూర్ చిత్రాన్ని వదులుకున్నారో అది కాస్తా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది&period; రాజశేఖర్ ఠాగూర్ చిత్రం చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేది అంటూ నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts