వినోదం

ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు&period;&period; ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం&period; ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ&period;&period; ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు&period; ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి&period; అయితే విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు అనే విషయం నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా కూడా ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు&period; కానీ తన కెరియర్ లో ఒకే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడట విక్టరీ వెంకటేష్&period; కాగా ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా తన నటనతో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ&comma; వరుసగా విజయాలు అందుకుంటూ ఉన్నారు విక్టరీ వెంకటేష్&period; ఒకవైపు మాస్ హీరోగా&comma; మరోవైపు ఫ్యామిలీ హీరోగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74646 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;venkatesh-2&period;jpg" alt&equals;"have you identified venkatesh as child artist in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకే ఒక సినిమాలో నటించారు&period; అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ప్రేమ్ నగర్ సినిమాలో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు&period; ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాలని వెంకటేష్ ను&comma; తండ్రి రామానాయుడు అడిగారట&period; ఇలా చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తే 1000 రూపాయలు ఇస్తానని రామానాయుడు వెంకటేష్ కు చెప్పారట&period; దీంతో వెంకటేష్ కూడా ఓకే అన్నాడట&period; ఈ సినిమా తర్వాత ఏ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేయలేదు&period; కాగా కలియుగ పాండవులు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు వెంకటేష్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts