వినోదం

Akhanda Movie Scene : అఖండ మూవీలో హీరోయిన్ చేసిన ఈ చిన్న త‌ప్పును గమనించారా.. అలా ఎలా చేశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Akhanda Movie Scene &colon; సింహ&comma; లెజెండ్ వంటి హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ&comma; బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అఖండ&period; ఎన్నో అంచనాల à°¨‌డుమ‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కూడా భారీ విజయం అందుకుంది&period; ఈ సినిమా సూపర్ హిట్ అవ‌డతో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న‌ట్లు అయింది&period; ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే&period; ఇక ఈ సినిమాలో బాలయ్య అఖండ పాత్రలో పెర్ఫార్మన్స్ అద్భుత‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది&period; ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించి మెప్పించింది&period; ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్&comma; బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయని చెప్పచ్చు&period; అయితే ఈ సినిమాలోని ఒక పొరపాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది&period; ఈ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జిల్లా కలెక్టర్ గా నటించిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68264 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;akhanda-movie&period;jpg" alt&equals;"have you observed this mistake in Akhanda Movie Scene" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆమె జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలీస్ ని ఒక విషయంలో నంబర్ అడిగి తీసుకుని ఆ నంబర్ కి ఫోటో వాట్సాప్ చేశాను అని చెబుతుంది&period; అయితే ఆమె కీప్యాడ్ ను గమనిస్తే పోలీస్ చెప్పిన నంబర్ ఒకటి&comma; హీరోయిన్ à°¡‌à°¯‌ల్ చేసిన నంబర్ ఒకటి&period; అలాగే కీప్యాడ్ లో నంబర్ à°¡‌à°¯‌ల్ చేస్తే వాట్సాప్ కి మెసేజ్ ఎలా వెళ్తుంది&period; వాట్సాప్ కి మెసేజ్ పంపాలంటే ముందు నంబర్ సేవ్ చేసుకోవాలి&period; ఆ తర్వాత వాట్సాప్ కి మెసేజ్ చేయాలి కదా&period; ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు&period;&period; అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు&period; అయితే ఈ విష‌యాన్ని à°ª‌క్క‌à°¨ పెడితే అఖండ మూవీ మాత్రం బంప‌ర్ హిట్ అయింది&period; ఈ క్ర‌మంలోనే దీనికి సీక్వెల్ à°µ‌స్తుంద‌ని కూడా బోయ‌పాటి అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు&period; à°®‌à°°à°¿ ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts