Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

శివాజీ సినిమా శంకర్ లో మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

Admin by Admin
June 13, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ మధ్యకాలంలో సినిమాలు తెరకెక్కించడం కన్నా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టంగా మారింది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా థింక్ చేస్తూ, సినిమాలోని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగడం, అవి కాస్త వైరల్ గా మారడం జరుగుతున్నాయి. అలా ఇప్పుడు రజనీకాంత్ సినిమాలోని ఓ లాజిక్ పాయింట్ ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.

శంకర్ దర్శకత్వంలో 2007 జూన్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం శివాజీ. ఈ చిత్రంలో రజనీకాంత్, శ్రియ, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎంవిఎం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శివాజీగా రజనీకాంత్ నటన వీర లెవల్ అని చెప్పాలి. ముఖ్యంగా రజిని డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.

have you observed this small mistake in shivaji movie

అయితే ఈ చిత్రంలో ఓ చిన్న మిస్టేక్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. విలన్ దృష్టిలో చనిపోయిన తర్వాత రజిని.. ఎన్టీఆర్ (ఎన్టీ రంగారావు) పేరుతో గుండు బాస్ వేషంలో వస్తాడు. అప్పుడు అతను శివాజీ యేనని సుమన్ పోలీస్ ఆఫీసర్ తో చెప్పడంతో.. తను రంగారావే అని, అమెరికా నుండి వచ్చానని నిరూపించుకోవడానికి గ్రీన్ కార్డు చూపిస్తారు.

ఆ కార్డు మీద డేట్ అఫ్ బర్త్.. 30/05/1974, 2010 లో కార్డు నెంబర్ అయితే.. 2007 లో ఎక్స్ పైర్ అయినట్టు ఉంటుంది. దీంతో.. యూఎస్ నుండి వచ్చేటప్పుడు ఏ పోలీస్ చూసుకోడు? అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీంతో ఎవరికి వారు బుర్రలకు పదును పెట్టి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: shivaji movie
Previous Post

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?

Next Post

నందమూరి ఫ్యామిలీలో ఇన్ని అనుకోని కోణాలు ఉన్నాయా ? అవేంటంటే ?

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!