Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉందో చూశారా.. ఇంద్ర భ‌వ‌నం కూడా త‌క్కువే..

Admin by Admin
October 12, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన స్టైలిష్ లుక్ తో ఎప్పుడూ అభిమానులను ఫిదా చేస్తుంటారు. చిత్రానికి చిత్రానికి మధ్య లుక్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు అభిమానుల చూపులను ఆకర్షిస్తారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ లుక్ కి ఐకాన్ గా మారి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. తన వస్త్రధారణలోనే అంత ప్రత్యేకత చూపించే అల్లు అర్జున్.. తన నివాస గృహంలో కూడా ఒక స్టైలిష్ లుక్ ఉండాలని కోరుకునే వ్యక్తి. తాజాగా అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ఏకంగా 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.100 కోట్లు ఖర్చు పెట్టి తన ఇష్టానికి అనుగుణంగా ఉండే ఆకారంలో కనబడేలా ఒక ఇంటిని నిర్మించుకున్నారు.

have you seen allu arjun home

ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమీర్ & హమీదా అసోసియేట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ శర్మ అల్లు అర్జున్ ఇంటిని రూపుదిద్దారు. ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని సదుపాయాలతో అత్యంత విలాసవంతమైన నివాసంగా ఇంటిని డెకరేట్ చేశారు.

ఇంటి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు పార్టీలు చేసుకోడానికి అనుగుణంగా ఉండే విధంగానే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక రకాల సదుపాయాలతో కలర్ ఫుల్ గా ఇంటిని అల్లు అర్జున్ రేంజ్ కు సరిపడే విధంగా ఎంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ ఇంటి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Tags: allu arjun home
Previous Post

వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!

Next Post

వివాదంలో వెట్ట‌య‌న్ మూవీ.. ఆ సన్నివేశంపై తీవ్ర అభ్యంత‌రం..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.