వినోదం

బాల‌కృష్ణ పెళ్లి శుభ‌లేఖ‌ను చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు&period; ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు&period; ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు&period; అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు&period; ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే&period; ఇదంత పక్కకు పెడితే&comma; ఇక బాలయ్య&comma; వసుంధర వైవాహిక జీవితం విషయానికొస్తే&comma; బాలయ్యకు పెళ్లి జరిగి నాలుగు దశాబ్దాలు పూర్తి అయింది&period; ఇక ఇప్పుడు వీరి శుభలేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది&period; వసుంధర కుటుంబం ఈ శుభలేఖను ప్రింట్ చేయించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80466 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;balakrishna-4&period;jpg" alt&equals;"have you seen balakrishna wedding card " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాకినాడ వాస్తవ్యులు దేవరపల్లి సూర్యరావు&comma; దేవరపల్లి ప్రమీల రాణి దంపతుల ద్వితీయ కుమార్తెను భాగ్యనగరం వాస్తవ్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పంచమ పుత్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్టుగా అందులో ఉంది&period; 8à°µ తేదీ పగలు 12&colon;41 నిమిషాలకు పెళ్లి జరిగింది&period; తిరుపతిలో కర్ణాటక కళ్యాణమండపంలో వీరి పెళ్లి జరిగింది&period; అయితే ఇప్పుడు బాలయ్య&comma; వసుంధర à°² పెళ్లి పత్రిక వైరల్ అవుతోంది&period; బాలయ్య&comma; వసుంధర à°² పెళ్లి పత్రిక చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు&period; కాగా బాల‌కృష్ణ à°¨‌టించిన డాకు à°®‌హారాజ్ ఈ à°®‌ధ్యే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయి బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ సాధించింది&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ ప్ర‌స్తుతం బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో అఖండ 2లో à°¨‌టిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts