Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాహుబలి లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

Admin by Admin
May 25, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి బాక్సాఫీస్ దగ్గర ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని చెప్పేంతలా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది ఈ చిత్రం. ఈ చిత్రంలో బాహుబలి పాత్రలో ప్రభాస్ బల్లాలదేవ పాత్రలో నటించిన రాణా, శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రకే వన్నె తెచ్చిన సత్యరాజ్.. ఇలా అందరికీ ఈ సినిమా పేరు తెచ్చి పెట్టింది.

ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ఎంతో బాగా డిజైన్ చేశారు. అయితే బాహుబలి ది బిగినింగ్ లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటమునగకుండా పైకి లేపి ముందుకు సాగడం అందరినీ ఆకట్టుకుంది. శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి తుది శ్వాస విడుస్తుంది. ఆ చిన్నారి ఏడుపులు విన్న గిరిజనులు మహిష్మతి రాజ్యానికి చెందిన వారసుడిని రక్షించి ఆలనా పాలనా చూసుకుంటారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ సన్నివేశాన్ని మర్చిపోలేరు.

have you seen how baahubali child artist tanvi is transformed right now

అప్పట్లో ఆ పసిబిడ్డ పోస్టర్ కూడా బాహుబలి సినిమాపై భారీ అంచనాలను పెంచడానికి దోహదమైంది. అయితే ఈ సినిమాలో మహేంద్ర బాహుబలి చిన్నప్పటి పాత్రలో నటించింది తన్వి అనే అమ్మాయి కావడం గమనార్హం. ఈ అమ్మాయి ఇప్పుడు పెరిగి పెద్దదై స్కూల్ కి వెళుతుండడంతో తన్వితో దిగిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజెన్లు తన్వి భవిష్యత్తులో గొప్ప నటి అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags: Baahubali
Previous Post

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా ?

Next Post

ఉదయకిరణ్ చనిపోవడానికి వారం ముందు ఆ దర్శకుడితో ఏమని చెప్పాడో తెలుసా ?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!