వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు&period; రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు ఆయ‌à°¨‌ అభిమానులు&period; అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి వార్తల్లో నిలుస్తున్నారు&period; ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదంతా పక్కకు పెడితే&comma; ముంతాజ్&comma; ఈ పేరు చెప్తే తప్పకుండా గుర్తుపట్టకపోవచ్చు ఏమో కానీ పవన్ కళ్యాణ్ పక్కన ఖుషి మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన బ్యూటీ అంటే మాత్రం ఓ ఆ బొద్దుగుమ్మ అంటూ వెంటనే గుర్తుపట్టేస్తారు&period; మహారాష్ట్రకు చెందిన ముద్దుగుమ్మ ముంతాజ్ అసలు పేరు నగ్మా ఖాన్&period; అప్పట్లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె గుర్తొచ్చేది&period; తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ముంతాజ్ తెలుగు&comma; హిందీ&comma; కన్నడ&comma; మలయాళం భాషల్లో స్టార్&comma; యంగ్ హీరోల పక్కన ఆడిపాడింది&period; కవ్వించే కళ్ళు&comma; మత్తెక్కించే చూపులతో కూర్రకారు హృదయాలని కొల్లగొట్టేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87652 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;mumtaj&period;jpg" alt&equals;"have you seen mumtaj latest photos " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది&period; తెలుగులో చాలా బాగుంది తో ఎంట్రీ ఇచ్చి అమ్మో ఒకటో తారీకులో చేసినా కానీ ఖుషితోనే గుర్తింపు వచ్చింది&period; వెంకీతో జెమినీలోను ఆడి పాడింది&period; చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్ అత్తారింటికి దారేది స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; అయితే ముంతాజ్ కొద్ది కాలంగా సినిమాలు చేయట్లేదు&period; ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది&period; కొద్దికాలం క్రితమే తను పెళ్లి చేసుకున్నట్టు&comma; పిల్లలు కూడా ఉన్నట్టు ఆ పిక్స్ చూస్తే అర్థమవుతుంది&period; ప్రస్తుతం ముంతాజ్ ఫోటోలు&comma; వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts