వినోదం

Honey Rose : హ‌నీ రోజ్ అప్ప‌ట్లో ఎలా ఉండేదో చూశారా.. ఎంత తేడా వ‌చ్చింది.. వీడియో..!

Honey Rose : హ‌నీ రోజ్.. ఈ పేరు కొద్ది రోజుల ముందు వ‌ర‌కు ఎవరికి పెద్ద‌గా తెలియ‌దు. ఎప్పుడు అయితే వీర‌సింహారెడ్డి అనే సినిమా చేసిందో ఆ మూవీ నుండి ఈమె పేరు మారుమ్రోగిపోతుంది. ఆలయం అనే సినిమాతో హనీరోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్న హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేట‌స్ అందుకుంది.

వీర‌సింహారెడ్డి సినిమాలో రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించిన హనీ రోజ్ ఆ రెండు పాత్రలకు తన వంతు న్యాయం చేశారు. హ‌నీరోజ్ ఈ మధ్య కాలంలో షాప్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరవుతూ హనీరోజ్ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే హ‌నీరోజ్ లుక్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. కొంద‌రు ఆమెపై బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఓ సారి తాను స్పందిస్తూ.. నాకు నచ్చిన విధంగా కనిపించడానికి నేను ఇష్టపడతానని ఆమె కామెంట్లు చేశారు.ఎలాంటి దుస్తులను ధరించాలి? ఏ విధంగా కనిపించాలి? అనేది నటీనటుల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

honey rose old video viral on social media

అయితే ఇప్పుడు ఇంత లావు ఉన్న హనీ రోజ్ చాలా స్లిమ్‌గా, క్యూట్‌గా గుర్తు ప‌ట్ట‌లేనంత అందంగా ఉంది. అస‌లు పాత ఫొటోలు చూస్తే.. ఈమె హ‌నీరోజేనా అని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తారు. హ‌నీరోజ్ క్యూట్ లుక్స్‌కి సంబంధించిన పిక్స్ కొన్ని ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమె పిక్స్ చూసి అంద‌రు షాకవుతున్నారు. ఇక ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హానీ రోజ్ ఎంత సంపాదిస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ హాట్ బ్యూటీ ఒక్కో షాపు ఓపెనింగ్ కు దాదాపు 8 లక్షలు తీసుకుంటుందని సమాచారం. హనీరోజ్‌ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఆ రేంజ్ లో పుచ్చుకుంటుంద‌ని టాక్.

Admin

Recent Posts