వినోదం

నరివెట్ట సినిమా ఎలా ఉంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక నిజాన్ని గొయ్యి తీసి పాతిపెడితే&period;&period; అక్కడే ఇంకో నిజం మొలుస్తుంది&period;&period; ఇక్కడ ఒక నిజం పాతిపెట్టబడిందనే ఇంకో వాస్తవం పుట్టుకొస్తుంది&period;&period; అదే మలయాళం నరివెట్ట సినిమా&period; ఇది 2003లో కేరళలో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా తీసిన సినిమా&period; వాస్తవ ఘటన ఆధారంగా తీసిన యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ&period; నరివెట్ట అంటే నక్కల వేట అని అర్థం&period; అనురాజ్ మనోహర్ దర్శకుడు&comma; టోవినో థామస్ హీరో&comma; సూరజ్ వెంజరమూడి కూడా కీలక పాత్రలో నటించారు&period; ఈ సినిమా నాకు చాలా నచ్చింది&period; ఎందుకు నచ్చిందంటే&period;&period; నేనొక మనిషిని గనుక&period; అవును&period;&period; మన తోటి వారి&comma; మన పక్కవారి ఆకలి&comma; కన్నీళ్లు&comma; బాధ&comma; వారి మరణం&period;&period; మనల్ని కదలించకుండా ఎలా ఉంటాయి&quest; మనల్ని తడమకుండా ఎలా ఉంటాయి&quest; ఏదో ఒక స్థాయిలో అవి మనల్ని&period;&period; వెంటాడతాయి&period; అదే ఈ సినిమా కథ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది గిరిజనులు&period;&period; తమకు ఉండడానికి స్థలం కావాలి&comma; ఇళ్లు కావాలంటూ&period;&period; పోరాటం చేస్తారు&period; ఆ పోరాటాన్ని ఆపడానికి వెళ్లిన పోలీసులు&period;&period; ఏం చేశారనేదే&period;&period; సినిమాలో కీ పాయింట్&period; ఆ వ్యవహారంలో ఒక పోలీసు&comma; కొంతమంది గిరిజనులు చనిపోతారు&period; చనిపోయిన వాళ్లలో చిన్న పిల్లలు&comma; ఆడవాళ్లు కూడా ఉంటారు&period; కానీ పోలీసులు మాత్రం ఒక్క పోలీసుతో పాటు ఒక్క గిరిజనుడు మాత్రమే చనిపోయినట్టు చూపిస్తారు&period; కానీ అక్కడ అసలు ఏం జరిగిందనే వాస్తవం కానిస్టేబులైన హీరో వర్గీస్ &lpar;టోవినో థామస్&rpar;కి తెలుస్తుంది&period; దాని గురించి పై అధికారులను అడుగుతాడు&period; అడిగినందుకు తన్నులు తింటాడు&period; దాడిని ఎదుర్కొంటాడు&period; కానీ&period;&period; తన సమక్షంలో ఆ గిరిజనుల డెడ్ బాడీలను పాతిపెట్టిన విషయాన్ని మరిచిపోలేడు&period; సాటి మనిషిగా ఆ గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఏ మాత్రం సహించలేడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91874 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;narivetta&period;jpg" alt&equals;"how is narivetta movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే హీరో వర్గీస్ ఆ నిజాన్ని తన భుజాన వేసుకుని అడుగులు వేస్తాడు… తను ఏం చేయగలడనే ప్రశ్నకు తావు లేకుండా&period;&period; ఏదో ఒకటి చేయాలని పూనుకుంటాడు&period; కోర్టును ఆశ్రయిస్తాడు&period; పాతి పెట్టిన నిజాలని బయటకు తీస్తాడు&period; అందరికి తెలిసేలా చేస్తాడు&period; నిజానికి వర్గీస్ ఒక కానిస్టేబుల్&period;&period; తన డ్యూటీ చూసుకుని వచ్చేయొచ్చు&period;&period; కానీ అలా చేయడు&period; గిరిజనం బాధలని తెలుసుకుంటాడు&comma; అర్థం చేసుకుంటాడు&period; అల్లాడిపోతాడు&period; ఎందుకంటే&period;&period; తను కానిస్టేబుల్‌ కంటే ముందు తనొక మనిషి&period; అందుకే తోటివారి కోసం ఆలోచిస్తాడు&period; వారిది తనలాంటి ప్రాణమేనని అనుకుంటాడు&period; వాళ్లతో పాటు ఏడుస్తా డు&period; వారి కన్నీళ్లను తను పంచుకుంటాడు&period; ఇదే మానవ నైజం&period; ఇదే మనిషి లక్షణం&period; మనందరి నైజం కూడా ఇదే&period; ర్థపు పొర పెరిగి&period;&period; మనం మనవాళ్ల నుంచి&comma; మన తోటివాళ్ల నుంచి&comma; కొన్నిసార్లు మన నుంచి మనం కూడా తప్పిపోతుంటాం&period;&period; ఆ సమయంలోనే నరివెట్ట లాంటి సినిమాలు మనల్ని మనకి చూపిస్తాయి&period; ఇది మనం&period;&period; ఇదే మనం అని&period; అందుకే నేనొక మనిషిని గనుక&period;&period; ఈ సినిమా నాకు నచ్చింది&period; అందరికి కూడా నచ్చుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా చివరిలో వర్గీస్ &period;&period; అనే మాటలు&period;&period; ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సినవి… మట్టిలో కలసిపోయిన వారి నినాదాలే&period;&period; నా నినాదాలుగా బయటకొచ్చాయి&period; ఆ చిన్నపిల్ల ఏడుపు శబ్ధమే నన్ను ఇక్కడదాకా తీసుకొచ్చింది&period; ఒక్కొక్క బొట్టు రక్తానికి చరిత్ర లెక్కలు అడుగుతుంది&period; ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను&period;&period; రేపు నా బదులుగా ఇంకొకరు ఇక్కడ ఉంటారు&period; ఈ అసమానతల సమాజంలో కొందరి బాధలకి&comma; ప్రాణాలకి ఏ పాటి విలువ ఉంటుందో…&quest; లోకం వారిని ఎలా చూస్తుందనే చేదు నిజాలని కూడా ఈ సినిమాలో చూడొచ్చు… ఇందుకే మలయాళం సినిమాలు గొప్పగా ఉంటాయి…<&sol;p>&NewLine;

Admin

Recent Posts