వినోదం

వామ్మో సుమ ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">యాంకర్ సుమ కనకాల&period;&period; తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; ఏ ఛానల్ పెట్టిన&comma; ఏ షో చూసినా&comma; ఈవెంట్ చూసిన సుమా లేకుండా జరగదు&period; యూట్యూబ్ ద్వారా కూడా సుమ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే&period; నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది&period; ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలోనే తెలుగునాట టాప్ యాంకర్ పొజిషన్ కి చేరింది&period; తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేనంత స్థాయికి చేరుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ&period; గ‌తంలో జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది సుమ&period; కానీ ఈ సినిమా ఆశించినంత మేరకు విజయం సాధించలేదు&period; ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది&period; అయితే సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు ఆ ఫోటోలలో వెనుక కనిపించే ఇల్లు మనం చాలా సార్లు చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది&period; అలా మనం ఆ ఇంటిని ఎప్పుడు&quest; ఎక్కడ&quest; చూశామో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86392 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;suma&period;jpg" alt&equals;"how many films were made in suma house" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం 100&percnt; లవ్&period; ఈ సినిమా షూటింగ్ అధిక శాతం సుమ ఇంట్లోనే జరుగుతుంది&period; అలాగే బాద్షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు&comma; బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ ఇల్లుగా కూడా సుమా ఇంటినే వాడారు&period; అంతేకాకుండా దూకుడు సినిమాలో మహేష్ బాబు&comma; ప్రకాష్ రాజ్ ఓ ఇంట్లో ఉంటారు&period; ఈ సినిమాలో ఇంటిముందు చాలా సీన్లు ఉంటాయి&period; ఆ ఇల్లు కూడా సుమదే&period; ఇవే కాకుండా సునీల్ నటించిన పూలరంగడు చిత్రంలోని విలన్ ఇల్లు కూడా సుమదే కావడం విశేషం&period; ఇలా చాలా సినిమాలలో సుమ ఇంటిని షూటింగ్ నిమిత్తం ఉపయోగించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts