వినోదం

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

రష్మిక, పూజా హెగ్డే & కీర్తి సురేష్ వంటి టాప్ మోస్ట్ సౌత్ ఇండియన్ హీరోయిన్లు దున్నేశారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు సౌత్ & బాలీవుడ్‌లో తమ సినిమాలతో పాలించారు ఈ భామలు. మరోవైపు సమంత, నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు తమిళం & తెలుగులో చేతినిండా సినిమాలతో వారికి పోటీ ఇచ్చారు. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, వర్ష బొల్లమా, నివేదా థామస్ & నివేదా పేతురాజ్ వంటి టైర్ 2 హీరోయిన్లు భారీ రెమ్యునరేషన్‌లు అందుకున్న జాబితాలో చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే, ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చిత్ర సీమను ఏలిన నటీమణులలో ఆమె ఒకరు. సహజనటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అయితే జయసుధ 20 రోజుల షూటింగ్ కోసం దాదాపు 20 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ఉంటారట. అంటే ఒక్క రోజుకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం అభినయంతో ఆకట్టుకున్న నదియా.. ఇప్పుడు మాత్రం అత్త మరియు తల్లి పాత్రలో నటిస్తూ వస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె ఒక్క రోజుకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

how much these actress are taking as remuneration

ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్ గా రమ్యకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా రమ్యకృష్ణ గుర్తింపు తెచ్చుకుంది. అయితే రమ్యకృష్ణ ఒక రోజుకు రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.

Admin

Recent Posts