వినోదం

అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తమ ముఖాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా?

ప్లాస్టిక్ సర్జరీ మనకు కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ, చాలా దేశాలు ఉదాహరణకు చైనా.. సర్జరీ కిందకు వెళ్లేవారే ఎక్కువ. అక్కడి దేశాల్లో కత్తి వేటుకు గురవ్వకుండా ఉండటాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అందానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది. అందులో భాగంగానే ఈ సర్జరీలు. మన దగ్గరా శరీర రంగుకు ప్రాధాన్యమిస్తాం. వారు ఇంకాస్త ముందడుగు వేసి అవయవాలకీ ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇక్కడ చాలా కామన్ విషయం. మన దగ్గర తొలి అడుగు వేసి ఆశ్చర్యపరిచింది శ్రీదేవి అంటారు.

is allu arjun and ram charan done plastic surgeries

రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ కూడా సర్జరీ చేయించుకున్నవారే. అల్లు అర్జున్ ముక్కుకూ, రామ్ చరణ్ పెదాలు, గడ్డానికి చేయించుకున్నట్లు చెబుతారు. అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చాక చేయించుకున్నారు. మొదటి సినిమా గంగోత్రిని చూస్తే అర్థమవుతుంది. తేడా బాగా తెలుస్తుంది. రామ్ చరణ్ చేయించుకున్నాకే సినిమాల్లోకి వచ్చారు.

నిజానికి సమంత, శృతిహాసన్, అసిన్, త్రిష, నయనతార, కాజల్, మహేష్ బాబు (జుట్టు).. ఇలా చాలామందే ఉన్నా.. వీరిద్దరి విషయంలో మాత్రం ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంటుంది. బహుశా వారసత్వం ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టడం ఒక కారణమై ఉండొచ్చు.

Admin

Recent Posts