వినోదం

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఆయన&period;&period; సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోలకు విలన్ గా నటిస్తూ వరుస ఆఫర్లు అనుకుంటున్నారు&period; క్షేత్రం సినిమా తరువాత హీరో పాత్రలకు పులిస్టాప్ పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు&period; నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ సినిమాతో పవర్ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం జగపతిబాబు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం à°¸‌లార్ 2 లో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు&period; ఇక సినిమాల విషయం పక్కనపెడితే ఆయన ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడుతారు&period; తన లైఫ్ లోని ఎత్తుపల్లాల గురించి కూడా ఓపెన్ గా చెప్పేస్తారు&period; తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన కూతుర్ల పెళ్లిళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది&period; ఆయన పెద్ద కూతురు ఓ అమెరికన్ ని ప్రేమిస్తే మరో మాట ఆడకుండా దగ్గరుండి పెళ్లి చేశారట&period; పెద్ద కుమార్తె పిల్లల్ని వద్దు అనుకుంటున్నాను అని చెబితే ఆమె నిర్ణయాన్ని స్వాగతించినట్టు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86908 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;jagapathi-babu&period;jpg" alt&equals;"jagapathi babu told these interesting facts about his daughters " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె ఇప్పుడు పెట్స్ పెంచుకుంటుందని&comma; చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు&period; ఇక చిన్న కూతురికి అయితే తాను పెళ్లి చేయనని చెప్పేసారట జగ్గు భాయ్&period; ఎందుకంటే పిల్లలకు త్వరగా పెళ్లి చేయడం అనేది చేతులు దులిపేసుకునే స్వార్ధమని చెప్పుకొచ్చారు&period; పెళ్లి అనేది ఎవరికి వారు తీసుకోవలసిన నిర్ణయం అన్నారు&period; పిల్లలతో ఫ్రెండ్స్ లా ఉండాలని చెప్పిన ఆయన&period;&period; పెద్దయ్యాక వాళ్ళు ఎలా బతకాలన్నది వాళ్లకే వదిలేయాలని అన్నారు&period; ఇక ఇద్దరు కుమార్తెలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు తాత అవ్వలేరు కదా అంటే&period;&period; అయితే అవ్వకపోతే ఎంత తొక్క&period;&period; అని సిల్లీగా కొట్టి పడేశారు&period; ఏదైనా బాబులో ఈ లెవెల్ మెచ్యూరిటీ చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts