వినోదం

సినిమా ప్రేక్ష‌కుల‌కు షాక్‌.. జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా à°¤‌రువాత నుంచి సినిమా రంగంపై తీవ్ర ప్ర‌భావం à°ª‌à°¡à°¿à°¨ విష‌యం తెలిసిందే&period; ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు బాగా అల‌వాటు à°ª‌డ్డారు&period; à°®‌రోవైపు థియేట‌ర్లలో టిక్కెట్ల à°§‌à°°‌లను అమాంతం పెంచేశారు&period; ఇక అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే టిక్కెట్ల à°§‌à°°‌లు ఆకాశాన్నంటుతున్నాయి&period; ఈ క్ర‌మంలోనే చాలా మంది ప్రేక్ష‌కులు సినిమాల‌ను చూడ‌à°¡‌మే మానేశారు&period; ప్రేక్ష‌కుల‌కు సినిమా రిలీజ్ అయిన రోజే పైర‌సీలో ఏకంగా హెచ్‌డీ ప్రింట్లు à°²‌భిస్తున్నాయ‌ని&comma; ఇది à°¤‌à°®‌కు తీవ్ర à°¨‌ష్టం క‌లిగిస్తుంద‌ని సాక్షాత్తూ నిర్మాతలే స్వ‌యంగా అంగీక‌రిస్తున్నారు&period; దీంతో చిత్ర à°ª‌రిశ్ర‌à°® గ‌తంలో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభాన్ని అనుభ‌విస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే గోటి చుట్టుపై రోక‌లి పోటు అన్న చందంగా అస‌లే సినిమాలు à°¨‌à°¡‌à°µ‌క బిజినెస్ అస‌లు లేని à°ª‌రిస్థితిలో థియేట‌ర్లు ఉంటే తాజాగా ఎగ్జిబిట‌ర్లు సినిమా థియేట‌ర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీ&comma; తెలంగాణ‌కు చెందిన సినిమా ఎగ్జిబిట‌ర్లు సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు&period; జూన్ 1 నుంచి థియేట‌ర్ల‌ను బంద్ చేయ‌నున్నామ‌ని తెలిపారు&period; తెలంగాణ‌&comma; ఏపీ à°²‌కు చెందిన ఎగ్జిబిట‌ర్లు తెలుగు ఫిలిం చాంబ‌ర్‌లో à°ª‌లువురు నిర్మాత‌à°²‌తో à°¸‌మావేశం అయ్యారు&period; ఈ à°¸‌మావేశంలో నిర్మాత‌లు దిల్ రాజు&comma; సురేష్ బాబు కూడా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85516 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;theatre&period;jpg" alt&equals;"movie theatres to be closed from june 1st " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌మావేశంలో భాగంగా ఎగ్జిబిట‌ర్లు à°¤‌à°® ఆవేద‌à°¨‌ను నిర్మాత‌à°² ఎదుట&period; వెలిబుచ్చారు&period; అద్దె ప్రాతిపదిక‌à°¨ థియేట‌ర్ల‌ను à°¨‌డిపించ‌లేమ‌ని వారు చేతులెత్తేశారు&period; ఈ మేర‌కు నిర్మాత‌à°²‌కు లేఖ రాస్తామ‌ని స్ప‌ష్టం చేశారు&period; జూన్ 1 నుంచి నిర‌à°µ‌ధికంగా థియేట‌ర్ల‌ను మూసేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు&period; ఈ క్ర‌మంలో జూన్‌లో రిలీజ్ కానున్న సినిమాల‌పై ఈ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌నుంద‌ని అంటున్నారు&period; జూన్ 12à°¨ à°ª‌à°µ‌న్ à°¨‌టించిన à°¹‌à°°à°¿à°¹‌à°° వీర‌à°®‌ల్లును రిలీజ్ చేయాల‌ని చూస్తుండ‌గా&comma; జూన్ 27à°¨ మంచు విష్ణు à°¨‌టించిన క‌న్న‌ప్ప రిలీజ్ కానుంది&period; ఈ సినిమాల‌పై ఎగ్జిబిట‌ర్ల నిర్ణ‌యం తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts