వినోదం

Samantha : చై – సామ్ విడి పోతారని.. అమల, నాగార్జునకు ముందే తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; సమంత&comma; నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నాం&period;&period; అనే విషయాన్ని తెలియజేశారు&period; ఇలా ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఎంతో షాక్ కి గురయ్యారు&period; అయితే సమంత&comma; నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అంత‌కు కొన్ని నెలల క్రితమే నాగార్జున&comma; అమలతో చెప్పినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ వివాహ బంధం నుంచి విడిపోవాలని భావించి ఈ విషయాన్ని నాగార్జున&comma; అమల దగ్గర చెప్పగానే అందుకు వారిద్దరూ ఏ విషయమైనా మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని&comma; ఒక్కసారి వివాహబంధంలో విడిపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతుందని&comma; కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59813 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;naga-chaitanya&period;jpg" alt&equals;"naga chaitanya and samantha separation nagarjuna and amala know it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సమంత&comma; నాగచైతన్య బాగా ఆలోచించి తమ వివాహ బంధంలో విడిపోవాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు&period; వీరి విడాకుల తర్వాత నాగ్ స్పందిస్తూ&period;&period; చైతన్య&comma; సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని&comma; వారు విడిపోవడం చాలా బాధగా ఉందని&comma; వారిద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఎమోషనల్ అయ్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts