వినోదం

Archana : నిరీక్ష‌ణ హీరోయిన్ ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Archana &colon; ఒక‌ప్పుడు తెలుగు తెర‌ని ఏలిన అందాల భామ‌లు à°ª‌లు కార‌ణాల à°µ‌à°²‌à°¨ పరిశ్ర‌à°®‌కు దూర‌à°®‌య్యారు&period; అయితే ఇప్పుడు à°®‌ళ్లీ à°¸‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో à°¨‌టించేందుకు సిద్ధ‌à°®‌వుతున్నారు&period; అర్చ‌à°¨ లేడీస్ టైల‌ర్&comma; నిరీక్ష‌à°£ లాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల à°®‌దిని దోచింది&period; సీనియ‌ర్ హీరోయిన్ అర్చ‌à°¨ కూడా రీఎంట్రీ ఇచ్చింది&period; ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన చాలా కాలం తర్వాత తెలుగులో నటించింది&period;&period; పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన‌ సినిమా చోర్ బజార్‌తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భానుచందర్ హీరోగా నటించిన నిరీక్ష‌à°£‌ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు&period; &OpenCurlyQuote;నిరీక్షణ’ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది&period; హీరోయిన్ అర్చనకు కూడా మంచి గుర్తింపే లభించింది&period; తరువాత కూడా &OpenCurlyQuote;లేడీస్ టైలర్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది&period; అయితే 3 ఏళ్ళకే టాలీవుడ్ కు ఈమె దూరమయ్యింది&period; à°®‌ళ్లీ పాతికేళ్ల à°¤‌ర్వాత చోర్ à°¬‌జార్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించింది&period; ఇందులో ఆమె పాత్ర‌కు మంచి మార్కులు à°ª‌డ్డాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56655 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;archana&period;jpg" alt&equals;"nireekshana heroine archana what she is doing " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² ఓ టీవీ షోలో అర్చ‌à°¨ &OpenCurlyQuote;నిరీక్షణ’ చిత్రం గురించి కూడా స్పందించింది&period; &OpenCurlyQuote;ఆ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చింది&period; ట్రైబల్ మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాను&period;అలా అని అది బోల్డ్ పాత్ర అని చెప్పలేము&period;కానీ నాకు మా మాత్రం ఆ పాత్ర మంచి పేరుతెచ్చిపెట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది అర్చన&period; అయితే ఈ మధ్య కాలంలో తాను చాలా సినిమాలను చూసానని కానీ తనకు మాత్రం కీర్తి సురేష్ నటించిన &OpenCurlyDoubleQuote;మహానటి” చిత్రం మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి &OpenCurlyDoubleQuote;జనతా గ్యారేజ్” చిత్రాలు ఎంతగానో నచ్చాయని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-56654" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;archana-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts