వినోదం

టెంపర్ చిత్రంలో పోసాని పాత్రకి ముందు ఆ హీరోనే అనుకున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో అయినా కానీ ఆయన జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు&period; ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత తీసిన రెండు నుంచి మూడు సినిమాలు హిట్ అయ్యాయి&period; ఆ తర్వాత కూడా మళ్లీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి&period; ఆ తర్వాత కొన్ని సినిమా హిట్ అయింది&period;&period; ఏది ఏమైనా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో మాత్రం నిరాశపడకుండా ముందుకు సాగుతూనే వచ్చారు&period; అలా ఐదు నుంచి 6 ఫ్లాపులు వచ్చాయి&period; ఈ తరుణంలోనే ఎన్టీఆర్ పూరితో టెంపర్ అనే మూవీ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి సమానంగా ఉండే క్యారెక్టర్ అయిన మూర్తి పాత్ర లో ముందుగా ఆర్&period;నారాయణమూర్తిని తీసుకుందామని ట్రై చేశారట&period; కానీ నారాయణమూర్తి తన సినిమాలో తప్ప వేరే కమర్షియల్ సినిమాలు నటించను అని చెప్పారట&period; అయితే ఆ పాత్ర కోసం పూరి అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చినప్పటికీ ఆయన తీసుకోలేదట&period; చివరికి పూరీ ఆ పాత్ర కోసం పోసానిని తీసుకున్నారు&period; దీంతో పోసాని కృష్ణ ముర‌ళికి మూర్తి పాత్రతో విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది&period; తర్వాత ఆయన బిజీ నటుడుగా మారిపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85116 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;temper-movie&period;jpg" alt&equals;"posani is not the first choice for temper movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పూరి ఈ పాత్ర నారాయణమూర్తి కోసమే రాశారు అయినా కూడా ఆయన చేయకపోవడంతో పూరి ఆ పాత్రలో వేరే వాళ్ళను ఊహించుకోలేక నారాయణమూర్తి చేయలేకపోయినా కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ పాత్రకి మూర్తి అనే పేరు పెట్టారు&period; అలా నారాయణమూర్తి ఒక మంచి క్యారెక్టర్ మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు&period; ఒకవేళ ఆయన చేసి ఉంటే ఈ చిత్రంలో మరిన్ని సీన్స్ హైలెట్ అయి ఉండేవి&period; అయితే ఈ చిత్రంతో అటు పూరి ఇటు ఎన్టీఆర్ చాలా బిజీగా మారిపోయారు&period; ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ తనకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా ఆరు విజయాలు అందుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts