వినోదం

రాజమౌళి నటించిన ఒకే ఒక ఫ్లాప్ సినిమా ఎదో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు దేశం మొత్తం&comma; భాషలతో సంబంధం లేకుండా బాలీవుడ్ సినిమాలు చూసేవారు&period; కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటున్నారు&period; దాని కారణం జక్కన్న&period; తన సినిమాలతో చేసిన మ్యాజిక్&period; ఈగ&comma; మగధీర&comma; బాహుబలి&comma; ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో రాజమౌళి దేశంలోనే టాప్ డైరెక్టర్ గా నిలిచారు&period; రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోయారు&period; ఆయన డైరెక్షన్ చూసి ఇండియా సీనియర్ రంగం మొత్తం గర్వించింది&period; అయితే ఇప్పటివరకు దర్శకుడుగా ఒక్క ఓటమి కూడా లేనిదీరుడు అలాంటిది జక్కన్న కెరియర్ లో ఒక సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85112 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;rajamouli-1&period;jpg" alt&equals;"rajamouli acted in this movie which is flopped " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన రెయిన్ బో సినిమాలో రాజమౌళి&comma; కోడి రామకృష్ణ నటించారు&period; కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిందని వీఎన్ ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించాయి&period; బాహుబలి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మిస్తే 191 కోట్లకు అమ్మారు&period; మొత్తం కలెక్షన్స్ 32 కోట్లు వచ్చాయట&period; ఇక బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మిస్తే 1617 కోట్లు వసూలు చేసింది&period; ఇటీవలఆర్ఆర్ఆర్ సినిమాని 350 కోట్లు పెట్టుబడి పెడితే 1200 కోట్లు వసూలు చేసి చరిత్ర క్రియేట్ చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts