Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

టాలీవుడ్ లో అసలైన నంబర్ 1, నంబర్ 2 ఎవరో చెప్పేసిన రాజమౌళి.. జక్కన్న డేరింగ్ అంటే ఇదీ..!

Admin by Admin
February 15, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రాజమౌళి ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. సినిమా మేకింగ్ అయినా ఇతర విషయాలు అయినా ఆయనకి స్పష్టత ఉంటుంది. అందుకే రాజమౌళి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి విషయం గురించి అయినా జక్కన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి క్రేజ్ హాలీవుడ్ లో కూడా పెరిగింది. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించారు. ఈసారి రాజమౌళి ఏకంగా గ్లోబల్ మార్కెట్ పైనే కన్నేశారు. మహేష్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ ప్రాజెక్టు గా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా రాజమౌళి ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. సినిమా మేకింగ్ అయినా ఇతర విషయాలు అయినా ఆయనకి స్పష్టత ఉంటుంది. అందుకే రాజమౌళి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి విషయం గురించి అయినా జక్కన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ ఎవరిది.. నంబర్ 1 హీరో ఎవరు అనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సీనియర్ అయ్యారు. ఆయన తర్వాతి తరం ఇప్పుడు రాణిస్తున్నారు.

rajamouli told who is number one in tollywood

ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఇలాంటప్పుడు ఎవరు నంబర్ 1 అనే చర్చ మొదలైంది. ముందుగా డైరెక్టర్స్ లో నెంబర్ 1 ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. దర్శకులలో ఫస్ట్ ర్యాంక్ అంటే మీదే కదా అని యాంకర్ ప్రశ్నించారు. అసలు దర్శకులకు ర్యాంకులు ఉండవు. నేను నంబర్ 1 అని అనుకోవడం లేదు అంటూ సున్నితంగా జక్కన్న తిరస్కరించారు.

Tags: Rajamouli
Previous Post

బొద్దింక‌ల‌ను చూసి గ‌ట్టిగా అరిచి గోల చేసిన అమ్మాయిలు.. అత‌ను మాత్రం..?

Next Post

అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు?

Related Posts

హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.