వినోదం

Viral Photo : ఈ ఫొటోలో ఎంతో అమాయ‌కంగా క‌నిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; హీరోయిన్స్ à°¤‌à°® అంద‌చందాల‌తో అభిమానుల‌ని ఎంత‌గా అల‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; క్యూట్ క్యూట్ అందాల‌తో కేక పెట్టించే ముద్దుగుమ్మ‌లు చిన్న‌ప్పుడు ఎలా ఉండేవారు&comma; ఆ రోజుల్లో వీరి లుక్స్ ఎలా ఉండాయి అని తెలుసుకోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు&period; అయితే సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌à°¤ పెరిగిన‌ప్ప‌టి నుండి కొంద‌రు ప్ర‌ముఖుల చిన్న‌నాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; అలా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి పిక్ ఒక‌టి వైరల్ గా మారింది&period; ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా&period; ఢిల్లీ భామ రాశీ ఖ‌న్నా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ద్రాస్ కేఫే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రాశీ&period;&period; &OpenCurlyQuote;ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది&period;&period; ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన &OpenCurlyQuote;జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది&period; జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈమె పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే&period; ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది&period; ఆ à°¤‌ర్వాత థాంక్యూలో నటించింది&period; అది కూడా ఫ్లాప్ కావడంతో ఈ భామ‌కి ప్ర‌స్తుతం తెలుగులోపెద్ద‌గా ఆఫ‌ర్స్ లేవు&period; ఇటీవ‌à°² రాశీ ఖ‌న్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ à°°‌చ్చ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66312 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rashi-khanna&period;jpg" alt&equals;"rashi khanna childhood photos viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే&period; ఈ భామ ఇటీవల రుద్ర అనే వెబ్‌ సిరీస్‌ చేసింది&period; ఈ వెబ్ సిరీస్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ&period;&period; ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర నెగటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌ అయినప్పటికీ చేశారట&period; అసలు ఈ క్యారెక్టర్‌ ఒప్పుకునే ముందు ఆమె భయపడ్డారట&period; &period; యాక్టర్‌కు ఎంక‌రేజ్‌మెంట్ ఉంటే వీలున్నప్పుడల్లా ఇలాంటీ కొత్త పాత్రల్లో నటించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు&period; రానున్న రోజుల‌లో రాశీ ఖ‌న్నా à°®‌రిన్ని మంచి పాత్ర‌లతో అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేయ‌నుందని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-66311" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rashi-khanna-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts