వినోదం

సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు&period; నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత&period; మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది&period; ఏ మాయ చేసావే చిత్రం నుంచి&period;&period; ఇటీవ‌à°²‌ విడుదలైన శాకుంత‌లం చిత్రం వరకు&period;&period; దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు&period; అయితే&comma; సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయింది&period; మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమాకు ఆమెకు ఎన్నో అవార్డులు దక్కాయి&period; ఈ క్రమంలో సమంత భారీగానే ఆస్తులు కూడా పెట్టింది&period; సమంత ప్రస్తుతం లగ్జరీ లైఫ్ అనుభవిస్తోంది&period; సమంతకు భారీ పెంట్ హౌస్ బేస్ లగ్జరీ హోమ్ ఉంది&period; హైదరాబాదులోని ఒక ఉన్నత ప్రాంతంలో విలాసవంతమైన ఈ బంగ్లాలో ఉంటుంది&period; తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి ప్రముఖ నటుడు మురళీమోహన్ నుండి ఈ ఇంటిని కొనుగోలు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81184 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;samantha-1&period;jpg" alt&equals;"samantha net worth assets and properties value " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత ఇంటిని అదే నటుడికి విక్రయించినట్లు సమాచారం&period; ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ క్లారిటీ ఇచ్చాడు&period; సమంత తన కోసమే ఆ ఇంటిని కొనుక్కుని ప్రస్తుతం అందులో నివసిస్తోందని తెలిపారు&period; ఈ బంగ్లా ఖరీదు కోటి రూపాయలు&period; సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే&comma; మరోవైపు బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది&period; తన స్నేహితులతో కలిసి రెండు&comma; మూడు వ్యాపారాలు చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారికి ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్లే స్కూల్ ఉంది&period; సాకీ దుస్తుల బ్రాండ్ ను కూడా సామ్ నడుపుతోంది&period; ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ సాకీకి చాలా ఇన్పుట్ ఇస్తుంది&period; వ్యాపారాలతో పాటు చారిటీ ఫౌండేషన్ కూడా నడుపుతోంది&period; ఈ ఫౌండేషన్ ద్వారా వారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చికిత్స మరియు శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు&period; సమంత ప్రస్తుతం సినిమాలు ఏవీ చేయ‌డం లేదు&period; కానీ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు à°¯‌త్నిస్తున్న‌ట్లు à°¸‌మాచారం&period; పలు నివేదికల ఆధారంగా 2022 వరకు ఈమె నికర ఆస్తి విలువ రూ&period; 97 కోట్లు అని సమాచారం&period; సమంత వార్షిక ఆదాయం ప్రకారం ఆమె నెలకు 8 కోట్లు సంపాదిస్తుంది&period; ఇన్ స్టాగ్రామ్ లో పెయిడ్ పార్ట్నర్ షిప్ పోస్ట్ కోసం సమంత దాదాపు రూ&period; 10 లక్షల – 20 లక్షలు చార్జ్ చేస్తుంది&period; ఆమె టీవీ ప్రకటనల కోసం దాదాపు రూ&period; 3-5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts