Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఇంత క్యూట్‌గా ఉన్న పాప స్టార్ హీరోయిన్.. గుర్తు ప‌ట్టారా..!

Admin by Admin
January 14, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సౌతిండియా సినీ పరిశ్రమలో క్యూట్ క‌పుల్ గా పేరు తెచ్చుకున్న జంట ఆర్య‌-సాయేషా సైగ‌ల్ జంట ఒక‌టి. ‘వరుడు’ సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్‌కు పరిచమైన హీరో ఆర్య (38).. యంగ్ హీరోయిన్ సయేషా సైగల్‌(21)ను చేసుకున్నాడు. అఖిల్ అక్కినేని తెరంగేట్రం చేసిన ‘అఖిల్’ సినిమా ద్వారా సయేషా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. 2018లో విడుదలైన తమిళ సినిమా ‘గజినీకాంత్’లో ఆర్య సరసన సయేషా నటించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇక స‌యేషా విష‌యానికి వ‌స్తే వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఈ అమ్మ‌డికి సంబంధించిన తాజా పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ పిక్ లో క‌నిపిస్తున్న చిన్నారి పేరు సయేషా సైగల్ .. బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ సైరా భానుల మనవరాలు. తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో త‌మిళంలో సినిమాలు చేస్తూ వెళుతుంది. ఈ అమ్మ‌డు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

sayesha saigal childhood photo viral

వరుడుతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఆర్య.. సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గరయ్యాడు. ఆర్య సరసన పూజ‌, త్రిష‌, న‌య‌న‌తార‌, అనుష్క తదితర కథానాయికలు నటించారు. బాలీవుడ్ దిగ్గజ నటులు దిలీప్ కుమార్, సైరా భాను మ‌న‌వ‌రాలు సయేషా సైగల్. ప్రముఖ న‌టులు సుమీత్ సైగల్, షాహీన్‌ దంపతులు కుమార్తె. ‘శివాయ్’ అనే సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌కు పరిచయమైంది. తెలుగులో అఖిల్ సినిమా తర్వాత ‘వ‌న‌మ‌గ‌న్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి ప‌రిచ‌యమైంది.. ప్ర‌స్తుతం స‌యేషాకి సంబంధించిన క్యూట్ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Tags: sayesha saigal
Previous Post

వెంకటేష్ పెద్ద కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెను ఎప్పుడైనా చూశారా..?

Next Post

భైర‌వ‌ద్వీపం సినిమా విష‌యంలో ఇంత ర‌చ్చ జ‌రిగిందా.. అస‌లు విష‌యం ఇదే..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.