వినోదం

Simhasanam Movie : రూ.3.50 కోట్ల‌తో వ‌చ్చిన మూవీ సింహాస‌నం.. ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Simhasanam Movie &colon; టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు స్టార్ హీరో కృష్ణ&period; ఎన్టీఆర్&comma; ఎన్నార్ లాంటి దిగ్గజాలకు పోటీ ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణ సక్సెస్ అయ్యారు&period; మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కృష్ణ&period; ఏడాదికి అత్యధిక సినిమాలు చేసే హీరోగానూ కృష్ణకు పేరుంది&period; సూప‌ర్ స్టార్ కృష్ణ ఎన్నో హిట్ సినిమాల్లో సింహాస‌నం ఒక‌ట‌ని చెప్పవచ్చు&period; ఈ చిత్రం విడుద‌లై దాదాపు 38 సంవ‌త్స‌రాలవుతుంది&period; ఈ à°¤‌రం వారికి ఈ సినిమా గురించి అంత‌గా తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు కానీ సినిమా యొక్క ప్ర‌త్యేక‌à°¤ తెలిస్తే మిస్ అవకుండా చూస్తారు&period; అస్సలు ఈ మూవీ ప్రత్యేకత ఏంటో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింహాస‌నం సినిమాకు à°¦‌ర్శ‌క‌త్వం&comma; నిర్మాత‌&comma; ఎడిట‌ర్‌&comma; హీరో అన్ని సూప‌ర్‌స్టార్ కృష్ణనే కావడం విశేషం&period; అంతేకాదు&period;&period; తెలుగులో మొట్ట‌మొద‌టి 70 ఎం&period;ఎం&period; స్టీరియోఫొనిక్ సౌండ్ సినిమా కూడా ఇదేన‌ట‌&period; ఈ సినిమా ప్ర‌త్యేక‌à°¤ గురించి సింపుల్‌గా చెప్పాలంటే 80 సంవ‌త్స‌రాల కాలంలో ఈ సినిమా కూడా à°®‌రో బాహుబ‌లి సినిమా అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ చిత్రం à°µ‌సూళ్ల విషయంలో కానీ&comma; రికార్డుల విష‌యంలో కానీ బాహుబ‌లి సినిమాకు ఏమాత్రం తీసిపోదు&period; సింహాస‌నం విడుద‌లైన à°¸‌à°®‌యంలో టికెట్ల కోసం ప్రేక్ష‌కులు 12 కిలోమీట‌ర్ల మేర‌ లైన్‌లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంత‌టి సంచ‌à°²‌à°¨ విజ‌యాన్ని సృష్టించిందో అర్థం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57682 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;simhasanam-movie&period;jpg" alt&equals;"simhasanam movie collections " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజ‌యవాడ రాజ్ థియేట‌ర్‌లో ఈ సినిమా విడుద‌లైన రోజున కిలోమీట‌ర్ల మేర‌ లైన్‌లో జ‌నాలు క్యూ క‌ట్టార‌ట‌&period; అందుకే ఆ ప్రాంతంలో 144 సెక్ష‌న్ విధించారు&period; ఈ విష‌యాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణనే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు&period; ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించ‌డానికి 3&period;5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు కాగా&period;&period; రూ&period;5 కోట్లు à°µ‌సూలు చేసి రికార్డును సృష్టించింద‌ట‌&period; ఈ సినిమా 100 డేస్ ఫంక్ష‌న్ చెన్నైలో నిర్వ‌హించ‌గా&period;&period; దానికి కృష్ణ అభిమానులు 400 à°¬‌స్సుల‌తో అక్క‌డికి చేరుకున్నారు&period; అంటే 36 ఏళ్ల క్రితమే అద్భుత‌మైన రికార్డుల‌ను సృష్టించిన సినిమా సింహాస‌నం అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts