వినోదం

ఆ నటుడితో న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌.. ఇప్పుడు ఆయ‌న పెద్ద స్టార్ అయ్యాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన అందాల రాశి సౌంద‌ర్య‌&period; ఆమె ఎంతగా వెలుగు వెలిగిందో అంత త్వరగానే కనుమరుగైంది&period; సౌందర్య సినిమా జీవితం నాటకీయంగానే జరిగింది&period; డాక్టర్ కాబోయిన ఆమె యాక్టరైంది&period; బెంగళూరుకు చెందిన సౌందర్య కన్నడ చిత్రం &OpenCurlyQuote;గంధర్వ’లో ఆమె ఓ చిన్న పాత్ర మాత్రమే పోషించింది&period; నిజానికి ఆమె హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే&period; అదే &OpenCurlyQuote;రైతు భారతం’&period; ముందుగా విడుదలైంది మాత్రం &OpenCurlyQuote;మనవరాలి పెళ్లి’&period; ఆమె దూరమై కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అభిమానులు అభిమాన తార‌ను ఏ మాత్రం మర్చిపోలేకపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి&period; నేటి తరం హీరోయిన్లకు సౌందర్య ఒక రోల్ మోడల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు&period;అప్పట్లో సౌందర్య టాలీవుడ్లో అగ్ర హీరోల సురసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది&period; టాలీవుడ్‌తో పాటు à°ª‌లు భాష‌à°²‌లో స్టార్ హీరోల‌తో à°¨‌టించిన సౌంద‌ర్య ఆ ఒక్క హీరోతో నటించడానికి ఒప్పుకోలేదట&period;&period; అతడు హీరోగా ఉంటే నేను ఆ సినిమాలో నటించలేను అని డైరెక్టర్ కు మొహం మీదే చెప్పిందట సౌందర్య&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67363 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;soundarya-1&period;jpg" alt&equals;"soundarya did not agreed to act with ali know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతకీ సౌందర్య రిజెక్ట్ చేసిన హీరో ఎవర‌నే క‌దా మీ డౌట్… చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో మరియు స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఆలీ&period; ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే&period;అయితే ఈ సినిమా కథని విన్న తర్వాత సౌందర్య హీరో ఎవరు అని అడగగా ఆలీ అని చెప్పడంతో వెంటనే సౌందర్య నేను చెయ్యను అనే ముఖం మీద చెప్పేసిందట&period;దాంతో సౌందర్యకు బదులుగా ఇంద్రజను హీరోయిన్ గా పెట్టే సినిమాను తీయ‌గా&comma;అది మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే&period; చైల్డ్ ఆర్టీస్టుగా కెరియర్ను మొదలుపెట్టిన కమెడియన్ ఆలీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం విదిత‌మే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts