Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

నందమూరి ఫ్యామిలీలో ఇన్ని అనుకోని కోణాలు ఉన్నాయా ? అవేంటంటే ?

Admin by Admin
June 13, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే నందమూరి కుటుంబంలో చాలా కోణాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న వాస్తవాలలో త్రివిక్రమ రావు ఒక ఉదాహరణ.

అన్నతమ్ముళ్ల అనుబంధం అనే సినిమా తీసేంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్ త్రివిక్రమ రావు ఎందుకు విడిపోయారు అన్న విషయమే చాలామందికి తెలియదు. తెరవెనక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరు చెప్ప‌రు కూడా. త్రివిక్రమ రావు తన కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే సమయంలో కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇక త్రివిక్రమ రావు కొడుకు చక్రవర్తి ఉన్నపలంగా ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్లారో కూడా చాలామందికి తెలియదు. ఈ విషయం కూడా ఎప్పుడూ నందమూరి కుటుంబం మాట్లాడలేదు.

there are so many angles in nandamuri family

హీరో నవీన్ వడ్డే వ్యవహారం కూడా ఇంచుమించు ఇలాంటిదే. నందమూరి కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించిన పాపానికి అతడికి భవిష్యత్తు లేకుండా చేశారు అని చాలామంది అంటుంటారు. అందులో నిజం ఎంత ఉన్నా కూడా నవీన్ వడ్డే మాత్రం దాదాపు కెరియర్ ను పోగొట్టుకున్నాడు. నందమూరి కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్లు జరగడం ఇష్టం ఉండదు అని ఈ సంఘటన కూడా రుజువు చేస్తుంది. తారకరత్న విషయంలో కూడా ప్రేమ పెళ్లి కారణంగానే గొడవలు అయ్యాయి అనే విషయం మనందరికీ తెలిసిందే.

Tags: nandamuri family
Previous Post

శివాజీ సినిమా శంకర్ లో మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?

Next Post

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!