వినోదం

ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయల్ రోల్ చేయని 10 మంది టాలీవుడ్ హీరోలు !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యూయల్ రోల్స్ సినిమాకి కొదవలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం మారిపోయింది. డ్యుయల్ రోల్ సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. అయినా సరే కొందరు హీరోలు చేస్తున్నారు. అయితే…ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయల్ రోల్స్ చేయని టాలీవుడ్‌ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

#1 మహేష్ బాబు

మహేష్ గారు కూడా డ్యూయల్ రోల్ కి దూరంగా ఉన్నారు. కానీ ఆయన నాని సినిమాలో లాస్ట్ లో చిన్న బిట్లు డ్యూయల్ రోల్ చేశాడు.

#2 అల్లు అర్జున్

సింగిల్ రోల్ లోనే ఫుల్ ఇంటెన్స్ చూపిస్తూ, సినిమాకు గెటప్ లో కనిపించే ఆయన డ్యూయల్ రోల్ చేస్తే మాత్రం అదిరిపోద్ది.

#3 నాగచైతన్య

నాగార్జున గారు హలో బ్రదర్స్ సినిమాలో డ్యూయల్ రోల్ లో తెలుగులో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మరి నాగ చైతన్య కూడా అలాంటిదేమైనా సినిమా చేస్తే చాలా బాగుంటుంది.

#4 నితిన్

చాలా సినిమాలు పూర్తయిన కూడా నితిన్ అన్న మాత్రం డ్యూయల్ రోల్ చేయలేదు.

#5 శర్వానంద్

అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు క్రేజీ లవ్ ఎంటర్టైన్లు చేసే శర్వానంద్ కూడా డ్యూయల్ రోల్ లిస్టులో చేరలేదు.

these actors did not done dual role till now

#6 తరుణ్

లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉన్న తెలుగు హీరో. ప్రజెంట్ మూవీస్ చేయడం లేదు, కానీ అప్పట్లో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ డ్యూయల్ రోల్ మాత్రం చేయలేదు.

#7 ఉదయ్ కిరణ్

పక్కింటి కుర్రాడు అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన ఇప్పుడు మన మధ్య లేరు. కానీ చాలా మంచి సినిమాలు చేశారు. ఆయన కూడా ఎప్పుడు డ్యూయల్ రోల్ ట్రై చేయలేదు.

#8 నాగశౌర్య

ఇలా వచ్చి అలా చేశాడు అన్నట్టు శౌర్య సినిమాల‌లోకి వచ్చేసాడు. మాస్ ఇమేజ్ లోకి వస్తున్నాడు. కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా డ్యూయల్ రోల్ చేస్తాడేమో చూడాలి.

#9 నిఖిల్

నిఖిల్ కూడా చాలా సినిమాలు చేశాడు. కానీ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ టచ్ చేయలేదు.

#10 నారా రోహిత్

డిఫరెంట్ స్టోరీస్ తో వచ్చే నారా రోహిత్ ఇప్పటివరకు డ్యూయల్ రోల్ చేయలేదు. ఫ్యూచర్లో డ్యూయల్ రోల్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి.

Admin

Recent Posts