Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

వరస ప్లాపుల తర్వాత.. హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

Admin by Admin
February 3, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ, నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన మూవీస్ ఏంటో మరోసారి చూద్దాం.

2001లో ఖుషి మూవీ వరకు తిరుగులేని క్రేజ్ ను చవిచూసిన స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూవీ తర్వాత అన్ని ప్లాపులే వచ్చాయి. జానీ, గుడుంబా శంకర్, అన్నవరం, తీన్మార్, పంజా ఇలా ఏది చూసినా అన్ని ప్లాపులే ఉన్నాయి. ఇక హిట్ రాదనే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసి పవన్ కళ్యాణ్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. పోకిరి లాంటి అల్టిమేట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు సైనికుడు, అతిథి మూవీలు నిరాశే మిగిల్చాయి. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఖలేజా చేస్తే అది కూడా ప్లాప్ అయ్యింది. ఈ తరుణంలోనే వచ్చిన సినిమా దూకుడు, 100 కోట్ల గ్రాస్ ని దాటుకొని మహేష్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.

these actors made great come back after flop movies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చత్రపతి మూవీతో పవర్ఫుల్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీని తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని పెద్దగా హిట్ కాలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినా అవి క్లాస్ మూవీస్. దీని తర్వాత రిలీజ్ అయిన మాస్ మూవీ మిర్చి. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి ఆయనకు ప్లాప్స్ వచ్చిన మళ్లీ ఒక్క హిట్ తో మొత్తం స్టార్ డమ్ ని పెంచుకుంటూ పోతాడు. సరైనోడు హిట్ తరవాత కాస్త బ్యాడ్ టైం నడిచింది. ఈ తరుణంలోనే వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. 2017 రాజా ది గ్రేట్ హిట్ తర్వాత రవితేజకు వరుస ప్లాప్స్ వచ్చాయి. రవితేజ పని అయిపోయింది అన్న సమయంలో అప్పుడు వచ్చింది క్రాక్. రవితేజ కెరీర్ లో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది.

Tags: Actors
Previous Post

సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

Next Post

తాజ్ మహల్ పై విమానాలు ఎగరవు.. ఎందుకో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025
వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.