వినోదం

ఇంత వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి గురించి పట్టించుకోని హీరోయిన్ల లిస్ట్..!!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుకగా భావిస్తారు. ఇలా ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి ఈడుకి రాగానే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అబ్బాయికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక, అమ్మాయిలు కూడా ఎక్కువ చదువుకోవడం, లేదా ఉద్యోగం చేస్తుండడంతో పెళ్లిని ఆలస్యంగా చేసుకుంటున్నారు. యువత వారి చదువులు, భవిష్యత్తు, ఉద్యోగం అంటూ సంపాదన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. హీరోయిన్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు అంటేనే ఫెడౌట్ అయిపోయారు అని అంతా ఫిక్స్ అయిపోతుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్న ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1) నగ్మా.

తెలుగుతోపాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించిన నగ్మా 1974 డిసెంబర్ 25న జన్మించింది. ఈమె వయసు దాదాపు 50 అయినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు.

2) టబు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన టబు 1971 నవంబర్ 4న జన్మించింది. ఈమె వయసు 53 ఏళ్ళు అయిన ఇప్పటికీ పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

these actresses did not married still now

3) Actress Sithara సితార.

1990లో “మనసు మమత” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సితార 48 ఏళ్ల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

4) వెన్నిరాడై నిర్మల.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో తల్లి పాత్రలో నటించిన నిర్మల మీకు గుర్తుండే ఉంటుంది. 1948 జూన్ 28న జన్మించిన నిర్మల 76 ఏళ్ల వయసు వచ్చినా కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదట.

5) Susmitha Sen సుస్మితసేన్.

48 ఏళ్ల వయసు వచ్చినా సుస్మితాసేన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ రోమన్ అనే ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందట.

6) Actress Kousalya కౌసల్య.

అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కౌసల్య 1979 డిసెంబర్ 29న జన్మించింది. 40 ఏళ్ల వయసు దాటిన ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.

7) ఆశ పారేఖ్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆశ 1942 అక్టోబర్ 2న జన్మించింది. 80 ఏళ్ల వయసు ఉన్న ఈమె ఎందుకో పెళ్లి చేసుకోలేదు.

8) అమీషా పటేల్.

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అమీషా పటేల్ కూడా 48 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

9) నర్గీస్ ఫక్రి.

ఈమె కూడా 44 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

10) Actress Shobana శోభన.

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన శోభన 54 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Admin

Recent Posts