Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

తమ అభిమాన‌ హీరోస్ తోనే సినిమాలు తీసిన ఆరుగురు ద‌ర్శ‌కులు !

Admin by Admin
February 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇష్టమైన స్టార్ ని అభిమానిగానే ఎంతో గొప్ప స్థాయిలో ఊహించుకుంటాము. అలా ఊహించుకునే అభిమానే డైరెక్టర్ గా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అలనాడు రజినీకాంత్ రోబో సినిమాతో మొదలు ఇప్పటి కమలహాసన్ విక్రమ్ చిత్రం వరకు ఎలాంటి విజయం సాధించిందో రుజువు అయ్యింది. కేవలం ఈ రెండు చిత్రాలే కాదు, ఇంకా ఎన్నో చిత్రాలు తమ అభిమాన హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి సక్సెస్ సాధించారు డైరెక్టర్స్. కమల్ హాసన్, లోకేష్ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. లోకేష్ కమలహాసన్ ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నానని అనేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమ్ చిత్రంతో కమల్ హాసన్ ఒక మాస్ లుక్ లో చూపించాడు లోకేష్.

మురుగదాస్ తర్వాత విజయ్‌ని పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూపించిన దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అట్లీ కూడా విజయ్ కి వీరాభిమాని. కార్తీక్ సుబ్బ‌రాజు చిన్నతనం నుంచి రజినీకాంత్ కు పెద్ద అభిమాని. పేట చిత్రానికిగాను రజినీకాంత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్ కాలేజీ డేస్ నుంచి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఒక హీరో ఏ విధంగా ఉండాలని అభిమాని కోరుకుంటాడు అదేవిధంగా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ని చూపించాడు హరీష్ శంకర్. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

these directors did movies with their favorite actors

బోయపాటి శ్రీను నందమూరి కుటుంబానికి వీరాభిమాని. ఒక అభిమాని తన హీరో ఏ విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ క్రియేట్ చేసిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు విజయం సాధించాయి. వీరిరువురి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాయనే విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ శంకర్ తన మొదటి సినిమా నుంచి రజినీకాంత్ తో ఓ సినిమా చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ రోబోతో ఆయన కల నెరవేరింది. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. శంకర్ ఏ చిత్ర కథను రాసుకున్న దానిలో రజనీకాంత్ హీరోగా ఊహించుకునే వాడిని అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Tags: ActorsDirectors
Previous Post

తేనెలో ఉండే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధ గుణాల గురించి తెలుసా..?

Next Post

ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ, ఆ విషయంలో రోజు బాధ పడుతుందట!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.