Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?

Admin by Admin
February 4, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్ అవుతుందని భావిస్తారు.. మరి అలాంటి టైమ్‌లో ఆ సినిమా థియేటర్ లోకి రాక ముందే పైరసీ బారిన పడితే పరిస్థితి ఏంటి.. అలాంటి సమస్యలు ఏయే సినిమాల‌కు ఎదురయ్యాయో ఓ సారి చూద్దాం..

ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఎన్నో లాభాలు వస్తాయని ఆశ పెట్టుకున్న సినిమా నష్టాల బారిన పడుతుంది.. దీనికి ప్రధాన కారణం కొంతమంది టెక్నాలజీ ఉపయోగించి అందులో డేటా ను పైరసీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతోంది.. ఏ విధంగా అంటే మూవీ ఎడిటింగ్ లో ఉన్న టైంలో కొందరు చిత్ర యూనిట్ లోని సభ్యులు సరదా కోసం ఎవరికి తెలియకుండా ఆ యొక్క మూవీస్ ను రికార్డు చేసి మరీ బయటకు షేర్ చేస్తూ ఉంటారు.. దీంతో అది ఒకరి దగ్గర ఆగకుండా చివరికి వెబ్ సైట్ లో పెట్టే వరకు రావడం జరిగింది.. ఈ విధంగా పైరసీ బారినపడి రిలీజ్ కాకుండానే లీక్ అయిన సినిమాలు ఓసారి చూద్దాం..

these movies faced piracy problems even before they were released

గీతా గోవిందం: విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతగోవిందం సినిమా కూడా విడుద‌ల‌కు ముందే పైర‌సీ బారిన ప‌డింది. ఏకంగా ఈ మూవీ ర‌షెస్ కాపీనే ఆన్ లైన్‌లో పెట్టారు. అయినా ఈ మూవీ విజ‌యాన్ని ఆప‌లేక‌పోయారు. అలాగే జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి కూడా పైరసీ బారిన పడింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది మూవీ కూడా పైరసీ బారిన పడింది.

రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా కూడా పైరసీ బారిన పడింది. చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ కూడా పైరసీ బారిన పడింది. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2 మూవీని కూడా విడుద‌ల‌కు ముందే పైర‌సీ చేశారు. ఎన్‌టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ మూవీ, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా మూవీ, రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి మూవీ కూడా విడుద‌ల‌కు ముందే భారీ ఎత్తున పైర‌సీ బారిన ప‌డ్డాయి. అయితే ఈ మూవీల్లో కొన్ని ఫ్లాప్ అవ‌గా కొన్ని మాత్రం సూప‌ర్ హిట్ అయ్యాయి.

Tags: movies
Previous Post

బాలకృష్ణ కెరీర్ లో బాహుబలి లాంటి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Next Post

అల్యూమినియం ఫాయిల్స్ చుట్ట‌బ‌డిన ఆహారం తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! వాటితో అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

Related Posts

vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.