వినోదం

అట్టర్ ఫ్లాఫ్ అయినా, రూ.70 కోట్లు వసూలు చేసిన సినిమాలు!

<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డ్స్ గా చెప్పుకునేవారు&period; 100 రోజులు&comma; 175 రోజులు&comma; 200 రోజులు&comma; 360 రోజులు ఇలా చెప్పుకునే వారు&period; టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం అయ్యేవి&period; కొంచెం ట్రెండు మారిన తర్వాత ఎన్ని రోజులు&comma; ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టేవారు&period; అయినా&comma; సరే డిజాస్టర్ అయిన రూ&period; 70 కోట్లు వసూలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 అజ్ఞాతవాసి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది &OpenCurlyQuote;స్పైడర్’ మించిన డిజాస్టర్&period; కానీ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ à°² ఇమేజ్&comma; అలాగే సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో రూ&period;95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 సర్దార్ గబ్బర్ సింగ్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ కెరిర్ లో బిగ్గెస్ట్ ప్లాప్స్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ&period;92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 వినయ విధేయ రామ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ&period;91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69802 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-9&period;jpg" alt&equals;"these movies got disaster talk but collected more money " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 కాటమరాయుడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్రెడీ &OpenCurlyQuote;వీరుడొక్కడే’ అంటూ తెలుగులో డబ్ అయిన ఓ మూవీకి రీమేక్ ఇది&period; సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ వల్ల టికెట్లు చిరిగాయి&period; ఫుల్ రన్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ&period;89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 సాహో<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్ నటించిన ఈ మూవీ మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది&period; అయినా సరే &OpenCurlyQuote;బాహుబలి’ క్రేజ్ కలిసి రావటంతో రూ&period;160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 రాధేశ్యామ్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొలి రోజుతోనే నెగిటివ్ టాక్ ను మూట కట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్ లు కలుపుకొని రూ&period;150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;7 స్పైడర్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది&period; మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది&period; ఇది మహేష్ ఇమేజ్ కు ఏ మాత్రం సూట్ అయ్యే సినిమా కాదు&period; అయినా సరే బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్ లు కలుపుకొని ఈ మూవీ రూ&period;100 కోట్లకి కొంచెం ఎక్కువగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టి ట్రేడ్ à°µ‌ర్గాల‌కు సైతం షాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts