Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తన తండ్రికి అస్సలు నచ్చని సినిమా.. ఏంటో చెప్పుకోండి..?

Admin by Admin
March 28, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ చేసి ప్రత్యేక స్టార్డం తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్,ప్లాపులు లెక్కచేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోగా ఉన్నారు రామ్ చరణ్. మగధీర సినిమాలో రామ్ చరణ్ నటనకు యావత్ దేశమే ఫిదా అయింది. మొదటి సినిమాతో మాస్ లుక్ అన్న కామెంట్లను ఈ సినిమాతో ఒక్కసారి గా చేంజ్ చేశాడు. ఈ విధంగా ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారని చెప్పవచ్చు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజ‌ర్ చేశారు. కానీ మూవీ ఫ్లాప్ అయింది. సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడని, వరుస సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా స్టార్డం సంపాదించుకున్న రామ్ చరణ్ ని చూసి చిరంజీవి సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. అలాంటి రామ్ చరణ్ కెరియర్ లో ఈ ఒక్క సినిమా మాత్రం చిరంజీవికి అస్సలు నచ్చలేదట. ఈ సినిమా ఎందుకు చేశాడు రా బాబు అంటూ బాధపడుతున్నారట. అంతేకాకుండా ఆ సినిమాని స్వయంగా యాక్సెప్ట్ చేసింది చిరంజీవే కావడంతో మరింత బాధిస్తోందని తెలుస్తోంది.

this ram charan movie chiranjeevi not liked at all

ఆ సినిమా ఏంటయ్యా అంటే సరిగ్గా 8 సంవత్సరాల క్రితం వచ్చిన జాంజీర్ .. అయితే హిందీలో జాంజీర్‌గా తెలుగులో తుఫాన్ గా వచ్చింది. కానీ ఈ సినిమా పరమ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక చోప్రాకు రామ్ చరణ్ తమ్ముడు గా ఉన్నాడంటూ కామెంట్లు కూడా వచ్చాయి. ఈ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ సినిమా డిజాస్టర్ అంటూ, కథ ఎంపికలో ఫెయిలయ్యారంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే ఈ సినిమాను చిరంజీవి దగ్గరుండి సైన్ చేయించి ఒప్పించడంతో, ఇది రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ అవడంతో త‌న కొడుకు జీవితంలో తాను ఇలాంటి మిస్టేక్ చేసానని సురేఖకు ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడుతూ ఉంటారట చిరంజీవి. ఏది ఏమైనా చిరంజీవి ఆలోచనకు రామ్ చరణ్ బలైపోయాడు అన్నది వాస్తవం.

Tags: ChiranjeeviRam Charan
Previous Post

బట్టతల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎక్కువగా వస్తుంది ఎందుకు?

Next Post

దృశ్యం2 లో మెరిసిన ఈ నటి ఎవరో తెలుసా?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.