Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాలీవుడ్ ను షేక్ చేసిన… 5 సౌత్ సినిమాలు ఇవే

Admin by Admin
January 14, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సౌత్ ఇండియా అంటేనే సినిమాలకు పెట్టింది పేరు. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చాలా డిఫరెంట్ గా వస్తాయి. అయితే….ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమాలు… బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. వరుసగా తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు బాలీవుడ్ లోనూ దుమ్మురేపుతున్నాయి.

హిందీ సినిమా అభిమానులను సైతం తెలుగు సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమాల ధాటికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఇంతకీ బాలీవుడ్ ను షేక్ చేసిన తెలుగుతోపాటు సౌత్ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2.. 2017 లో విడుదలైంది.ఇది రూ.1351 కోట్ల వసూళ్లతో ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.

top 5 south movies attracted in bollywood

రూ.507 కోట్ల వసూళ్లతో రజినీకాంత్ రోబో 2.0 రెండో స్థానాన్ని పొందింది.బాహుబలి 1 రూ.482 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం 339 కోట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో చిత్రం రూ.226.70 కోట్లతో ఐదో స్థానాన్ని అందుకుంది. మొత్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో సౌత్ సినిమాలే ఉండటం విశేషం. ప్రస్తుతం బాలీవుడ్ కు సౌత్ సినిమాలు సవాల్ విసురుతున్నాయని చెప్పుకోవచ్చు.

Tags: bollywoodkollywoodtollywood
Previous Post

న‌ర‌సింహనాయుడు క‌హానీ.. టైటిల్‌తో పాటు క‌థ మొత్తం మార్చ‌డానికి కార‌ణం ఏంటి..?

Next Post

పిల్లల ముందు.. తల్లిదండ్రులు అస్సలు చేయకూడని 4 పనులు ఏంటో మీకు తెలుసా..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!