Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

Admin by Admin
June 3, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక్కోసారి ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయితే కానీ కథ ఒకే విధంగా ఉందని అసలు గుర్తించలేం. ఆ విధంగానే ఒకే కథ బేస్ లో ఈ రెండు సినిమాలు వచ్చాయి. కానీ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి..అవేంటో చూద్దాం.. గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సుభాష్ చంద్రబోస్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

సాంగ్స్ బాగున్నాయి కానీ సినిమా కథ అంతగా నచ్చలేదు. ఈ చిత్రం కథ విషయానికొస్తే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇండియన్స్ చేసే తిరుగుబాటు కథగా తెరకెక్కింది. ఈ మూవీ వచ్చిన తర్వాత శ్రీహరి హీరోగా చంద్ర మహేష్ డైరెక్షన్లో వచ్చిన హనుమంతు సేమ్ కథ బేస్ లో వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

venkatesh and srihari movies came with same story line

ఒకే స్టోరీ లైన్ తో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి. వెంకటేష్ మరోవైపు శ్రీహరి ఇద్దరి యాక్టింగ్ బాగున్నప్పటికీ రెండు సినిమాలు విజయవంతం అవ్వలేకపోయాయి.

Tags: venkatesh and srihari
Previous Post

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

Next Post

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు? ఇది తెలిస్తే ఇక‌పై మైదాను ముట్ట‌రు..!

Related Posts

చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025
వైద్య విజ్ఞానం

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

June 13, 2025
చిట్కాలు

క‌ళ్ల కింద డార్క స‌ర్కిల్స్‌.. అర‌టి తొక్క‌ల‌తో ఇలా చేస్తే పోతాయి..

June 13, 2025
చిట్కాలు

5 నిమిషాల్లోనే మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. దీన్ని ఫాలో అయిపొండి చాలు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!