వినోదం

వెంకీ చేయాల్సిన ఆ చిత్రంలోకి చిరు ఎలా వచ్చారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతమున్న స్టార్ సీనియర్ హీరోల్లో చిరంజీవి&comma; వెంకటేష్ మంచి స్నేహితులు&period; చిత్ర పరిశ్రమలో చిరంజీవి మాస్ హీరోగా ఉన్నాడు&period; ఇక వెంకటేష్ క్లాస్&comma; మాస్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నాడు&period; ఈ తరుణంలోనే చిరంజీవి మాస్ సినిమాలకి పెట్టింది పేరు&period; అప్పట్లో ఆయన సినిమాలు వస్తున్నాయంటే రికార్డు క్రియేట్ చేసేవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చిరంజీవి నుంచి అన్నీ మాస్ సినిమాలు ఒక టైం లో అన్ని రొటీన్ స్టోరీలు వస్తున్నాయని అల్లు అరవింద్ సలహా మేరకు చిరంజీవి కూడా ఫ్యామిలీ తరహా చిత్రాలు చేశారు&period; ఆ విధంగా చిరంజీవి ఫ్యామిలీ చిత్రం డాడీ&period;&period; ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు&period; కానీ ఇప్పటికీ టీవీలో వస్తే కళ్ళు తిప్పుకోకుండా చూస్తారు అభిమానులు&period; దీంతో చిరంజీవి తన సన్నిహితుల వద్ద ఏ హీరో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో అభిమానులకు బాగా తెలుసు అని&comma; నాకు ఫ్యామిలీ సినిమాలు సెట్ కావని చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85120 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;venkatesh&period;jpg" alt&equals;"venkatesh is the first choice for this movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి కేవలం వెంకటేష్ కి మాత్రమే సెట్ అవుతాయని అన్నారట&period; ఫ్యామిలీ సినిమాలు అంటే వెంకటేష్ కు క‌చ్చితంగా సూట్ అవుతాయని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts