Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాప్ హీరో

Admin by Admin
February 14, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లోనూ ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులోను మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, తర్వాత తను హీరోగా నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు. విజయ్ తండ్రి మరణించే నాటికి ఆయనకు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. తన చెల్లి వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే కాగా, ఆయన తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించేది.

ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా పిల్లల చదువు దెబ్బతింటుందని ఉన్నచోటు నుండే దూర ప్రయాణం చేసేది. ఆంటోనీ లయోలా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు. తన తల్లి ఉద్యోగరీత్యా శిక్షణ తరగతులకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అంటోనీని హాస్టల్ లో చేర్పించి తనతో పాటు కూతురును తీసుకెళ్లింది. అంతే కాదు హాస్టల్ లో ఉన్నప్పుడు అనుకోకుండా రెండు రోజులు సెలవులు వచ్చాయని, అప్పుడు తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నానని విజయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

vijay anthoni married a journalist

ఆ సమయంలో తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని కేవలం అరటిపండు తింటూ జీవనం సాగించాను అంటూ తాను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ‘నాన్’ 2012 అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత నటించిన సలీం సినిమాతో విజయ్ ఆంటోనీకి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా విజయ్ వివాహం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక జర్నలిస్టు విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి రాగా, ఆమెతో ప్రేమలో పడి 2006 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి లారా అనే కూతురు కూడా ఉంది.

Tags: vijay anthoni
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

భార్యాభర్తల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచే 4 పదాలు, ఇది వాడితే అసలు గొడవలే ఉండవట!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.