వినోదం

చివ‌రి రోజుల‌లో సావిత్రికి దారుణ‌మైన అవ‌మానాలు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఆదుకోలేదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సావిత్రి&period;&period; ఈ పేరు తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర&period; తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం&period; తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే&period;&period; అది సావిత్రి పేరు లేకుండా అయితే ఉండ‌దు&period; పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో&period;&period; హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించింది&period; హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్ట‌à°¡‌మే కాదు ఆమె కాల్షీట్స్ కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని à°®‌రీ ఎదురు చూసేవారు&period; కడు పేదరికం నుంచి వచ్చిన ఆమె వెండి తెరపై నటిగా అద్భుతాలను సృష్టించింది&period; కోటాను కోట్ల రూపాయల ఆస్తులని కూడ‌బెట్టింది&period; హైదరాబాద్‌&comma; చెన్నై&comma; విజయవాడల్లో ఆమెకు ఉన్న ఆస్తుల్ని ఇప్పటి లెక్కప్రకారం లెక్కగడితే వేల కోట్లు ఉంటుంది<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సావిత్రి చివ‌à°°à°¿ à°¦‌à°¶‌లో తీవ్ర దుర్భ‌à°° జీవితాన్ని అనుభ‌వించార‌నే విషయం మాత్ర‌మే ప్ర‌పంచానికి తెలుసు&period; కానీ&comma; దీనిపై ఉన్న వాద‌à°¨‌లు&period;&period; ప్ర‌తివాద‌à°¨‌లు మాత్రం కొద్ది మందికే తెలుసు&period; 46 ఏళ్ల à°µ‌à°¯‌సుకే తుది శ్వాస విడిచిన సావిత్రి&period;&period; ప్రేమ‌లో విఫ‌à°²‌à°®‌య్యారు&period; ప్రేమించిన జెమినీ గ‌ణేశ‌న్‌ను వివాహం చేసుకున్నా&period;&period; à°¤‌ర్వాత‌&period;&period; ఎలాంటి సుఖం లేక‌పోవ‌డం&period;&period; ఆయ‌à°¨ మొద‌టి భార్య‌తో ఇబ్బందులు సావిత్రిని కుంగ‌దీశాయి&period; ఈ క్ర‌మంలోనే మద్యానికి అల‌వాటు à°ª‌à°¡à°¿ చివ‌à°°‌కు బానిసగా మార‌డం&comma; ఆరోగ్యం క్షీణించడం జరిగింది&period;చివ‌à°°à°¿ రోజుల‌లో జ‌రిగిన à°ª‌రిణామాల‌తో సావిత్రి బిడ్డ‌లే&period;&period; ఆమెను ఇంటి నుంచి వెళ్ల‌గొట్టార‌ని ఒక టాక్ ఉంది&period; చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్క‌à°¡ ఉన్న సావిత్రి అనారోగ్యం పాలై అనాథ‌గా చ‌నిపోయార‌ని à°®‌రో టాక్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67926 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;savithri&period;jpg" alt&equals;"what happened to savitri in her last days " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్‌తో ఎన్నో సూప‌ర్ హిట్స్ చేసిన సావిత్రి తమిళనాడు స్టార్ నటులైన ఎంజీఆర్&comma;శివాజీ గణేషన్ లాంటి వారి గొప్ప వారితో సినిమాలు తీసింది&period; తెలుగు ఇండస్ట్రీ సావిత్రి కి పుట్టినిల్లు అయితే తమిళ ఇండస్ట్రీ మెట్టినిల్లు అనేవారు&period; సావిత్రి చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కోట్లాది ఆస్తులు తన కూతురు చాముండేశ్వరి&comma; కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది&period; సావిత్రి చ‌నిపోవ‌డానికి ప్రధాన కారణం మొండివైఖరి అంటారు&period; జెమినీ గణేషన్ కు దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిన సావిత్రిని వ్యసనాలు మానుకోవాలని ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్&comma;సావిత్రికి చాలాసార్లు చెప్పారట&period; కానీ ఆమె మాత్రం వారి మాటను బేఖతరు చేస్తూ తన వ్యసనాలను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్ళింది&period; ఈ క్ర‌మంలో ఆమెకు సహాయం చేయడానికి కూడా వెళ్లేవారు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్&period; ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవరూ కనీసం చూడ్డానికి కూడా వెళ్లలేదని అంటుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts