Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

Admin by Admin
June 14, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. కారణజన్ముడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు చరిత్ర అన్నది వాదనలేని అంశం.

ఇక సినిమాలలో ఉన్న సమయంలో ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అన్నగారు పరిమితంగానే రెమ్యూనరేషన్ తీసుకుని నిర్మాతలకి సపోర్టుగా ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు కాగా అన్ని రకాల వంటలను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారట. ఇప్పటి మాదిరిగా ఏరి కోరి.. డైటీషియన్లు చెప్పినట్టు హీరోలు తినే భోజనంలా కాకుండా ఫక్తు తెలుగు సంప్రదాయ రుచులకు అన్నగారు పెద్దపీట వేసేవారు. సినిమా షూటింగ్ సమయంలో కూడా విడిగా కాకుండా అందరితో కలిసి తినడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించేవారట. లైట్ బాయ్ నుంచి మేకప్ మెన్ వరకు.. దర్శకుడి నుండి నిర్మాత వరకు ఎవరికీ ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇచ్చేవారు. అయితే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పల్లెటూరు నుంచి వచ్చిన రైతుబిడ్డ కావడంతో హోటల్ ఫుడ్ అంతగా ఇష్టపడేవారు కాదట.

what is the favorite food of sr ntr

ఎన్టీఆర్ కి మాగాయ్ పచ్చడి అంటే చాలా ఇష్టమట. మాగాయ్ పచ్చడిని ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడే వారిని.. నిమ్మకూరు నుంచి ఎన్టీఆర్ బంధువులు మాగాయ్ పచ్చడిని ఆయనకు పంపించే వారట‌. నిమ్మకూరులో ఉండే వారి పిన్ని ఆయన కోసం ఆ పచ్చడిని పెట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేసి చెన్నైకి పంపించేవారట. ఆ పచ్చడిని ఆయన తినడంతో పాటు ఇతరులకు సైతం రుచి చూపించే వారని.. ఆ పచ్చడిని ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారని అంటారు. అలా స్టార్ హీరో అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తిండి విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. నచ్చిన వంటకాలని సంతృప్తిగా తిన్నారు.

Tags: sr ntr
Previous Post

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

Next Post

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!