వినోదం

దాసరి నారాయణరావు గారికి దేవి నాగవల్లి కి ఉన్న బందుత్వం గురించి తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రాజమండ్రి కి చెందిన దేవి&comma; టీవీ9 లో బ్రేకింగ్ న్యూస్ కి మారుపేరు&period; స్టైలిష్ గా వార్తలు చదవడమే కాకుండా&comma; ఆమె హెయిర్ స్టైల్&comma; డ్రెస్సింగ్ అంతా విచిత్రంగా ఉంటుంది&period; ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ అంతే సీరియస్ గా ఉంటూ&comma; చివరలో ఎలిమినేట్ అయింది&period; అయితే దేవీ నాగవల్లి&comma; దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి రిలేటివ్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల దేవి తల్లి గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ&comma; దాసరి తమకు చుట్టమే అని&comma; బంధువులంతా శుభకార్యాల్లో కలుస్తుంటామని&comma; కానీ ఎక్కడ ఆయన పేరు వాడుకోలేదని చెప్పారు&period; దాసరి&comma; దేవి తల్లి గారి అత్తగారి తమ్ముడు&comma; దేవి తండ్రి&comma; దాసరికి మేనల్లుడు అవుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69921 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;devi-nagavalli&period;jpg" alt&equals;"what is the relation between devi nagavalli and dasari " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా దేవి&comma; దాసరి గారికి మనవరాలు అవుతారని ఆమె తల్లి చెప్పారు&period; రాజమండ్రిలో పుట్టి బీకాం చదువుకున్న దేవి&comma; గ్రాఫిక్స్ కోర్సు చేసి టీవీ9 ఛానల్ లో చేరారు&period; పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని అమెరికా వెళ్లిన ఆమె&comma; అక్కడ ఎనిమిది నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేక విడాకులు తీసుకున్నారు&period; దేవికి బాబు ఉన్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts