వినోదం

విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి&period; అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు&period; ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది&period; అయితే&comma; విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరిద్దరూ కలిసి మొదట పట్టాభిషేకం సినిమాలో నటించారు&period; ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించారు&period; అంతేకాకుండా బయట కూడా వీరు స్నేహంగా ఉండేవారు&period; దాంతో విజయశాంతి&comma; బాలయ్యలు ప్రేమలో ఉన్నారు అంటూ కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి&period; కానీ ఆ వార్తల‌లో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది&period; ఇక విజయశాంతి పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు&period; విజయశాంతి రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89762 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;vijayashanti&period;jpg" alt&equals;"what is the relation between vijaya shanti husband and balakrishna " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ జంట ఎప్పుడు మీడియా ముందు కనిపించలేదు&period; అయితే బాలకృష్ణకు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలామందికి తెలియదు&period; బాలయ్యకు&comma; శ్రీనివాస్ ప్రసాద్ ప్రాణ స్నేహితుడని&comma; అంతేకాకుండా బాలకృష్ణ సలహా మేరకే విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి&period; మరోవైపు విజయశాంతి భర్తతో కలిసి ఉంటున్నారా&quest; వారి పిల్లలు ఉన్నారా&quest; అన్న విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు&period; ఇక విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts