వినోదం

కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న స్వాతి అనే టాటూ ని గమనించారా..? దాని స్టోరీ ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ&comma; కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్&period; బింబిసార చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్&period;&period; నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకేక్కించిన అమీగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు&period; ఈ చిత్రంలో త్రిపాత్రాభినయంలో మెప్పించాడు కళ్యాణ్ రామ్&period; మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; మనిషిని పోలిన మనుషులు ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది&period; కానీ ఈ మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద అంత‌గా ఆక‌ట్టుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కూడా క‌ల్యాణ్ రామ్ à°ª‌లు మూవీల‌ను చేశాడు&period; కానీ అవేవీ బింబిసార లాంటి హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేక‌పోయాయి&period; అయితే నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ గురించిన పలు ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాలు ట్రెండ్ అవుతున్నాయి&period; పలు ఆసక్తికర విషయాలను à°¤‌à°¨ గురించి వెల్లడించారు కళ్యాణ్ రామ్&period; తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు ఎప్పుడూ ప్రస్తావించని కళ్యాణ్ రామ్ మొదటి సారి ఆయన భార్య గురించి మాట్లాడారు&period; ఆమె గొప్పతనాన్ని వివరించారు&period; అంతేకాదు తన చేతి పై ఉన్న పచ్చబొట్టు గురించి కూడా తొలిసారి వివరించారు&period; 2007 – 2008 మధ్యకాలంలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను&period; ఆరోగ్యం బాగా చెడిపోయింది&period; ఆ సమయంలో నా భార్య స్వాతి అన్ని దగ్గరుండి చూసుకుంది&period; నాకు ఒక తల్లిలా సేవలు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85987 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kalyan-ram&period;jpg" alt&equals;"what is the tattoo on kalyan ram hand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరైతే నర్స్ ను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు&period; కానీ నా భార్య అలా చేయలేదు&period; నన్ను ఒక తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చూసుకుని ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దింది&period; అది నా మనసుకు బాగా తాగింది&period; నా భార్యపై ఉన్న ప్రేమతోనే తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను&period; అసలు నేను ఇంజక్షన్ చేయించుకోవాలన్నా భయపడిపోయేవాడిని&period; కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ప్రేమ అధిగమించేలా చేసింది&period; అలా ఆమె పేరు నా చేతి మీదకు వచ్చింది&period; ఒక్క మాటలో చెప్పాలంటే నా భార్య లేకపోతే నేను లేను అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts