Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పాయల్ రాజపూత్ నటించిన మంగళవారం సినిమాపై మీ అభిప్రాయం..?

Admin by Admin
February 17, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి గా నిలిచిపోయే potential ఉన్న సినిమా ఇది. ఇంత గొప్ప సినిమా ని rx 100 తీసిన అజయ్ భూపతి తన సెన్సిబిలిటీ వల్ల తీసాడు అనే నమ్మకం నాకు లేదు. బహుశా ఇదొక ఆక్సిడెంట్ అనుకుంటాను. ఎందుకు దీన్ని గొప్ప సినిమా అంటున్నాను అంటే ఒక అమ్మాయి పది మందితో పడుకోవడం అనే “ఘోరమైన పాపాన్ని” మంచి మనుషులు మసలే ఈ “సభ్య సమాజం” తో యాక్సెప్ట్ చేయించాడు. అందుకే దీన్ని గొప్ప సినిమా అన్నాను. ఈ సభ్య సమాజం బేబీ అనే సినిమాలో ఒక అమ్మాయి ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పడుకుంది అని తన పోస్టర్ మీద చెప్పులతో దాడి చేసింది.

“ఆరెంజ్” అనే ఇంకో సినిమాలో హీరో రామ్ చరణ్ నేను ఎవరినైనా కొంత కాలం మాత్రమే ప్రేమిస్తాను అని చెప్పి తర్వాత ప్రేమ ఉండదు అని అంటే అది అడ్వాన్స్డ్ మూవీ, కల్ట్ క్లాసిక్ అందుకే హిట్ అవ్వలేదు అని చెప్పింది. కానీ అదే డైలాగ్ ని జెనీలియా గనుక నేను కొంత కాలం మాత్రమే లవ్ చేస్తాను తర్వాత ఉండదు అని చెప్తే తనకి కూడా పోస్టర్ల మీద చెప్పులతో సన్మానం జరిగేది. అంటే rx100 లాంటివే, మగవాళ్ళు ఆడవాళ్ళని వాడుకొని వదిలేసే సినిమాలు చాలా వచ్చాయి కానీ వాళ్ళకి ఎప్పుడూ చెప్పుల దాడి జరగదు. థియేటర్ ఎవడూ “ల. కొడుకు” అని తిట్టడు. కానీ ఒక అమ్మాయి మగవాడిని వాడుకుంది అనగానే ఒక్కొకడికి ధర్మాగ్రహం పెల్లుబుకుతుంది.

what is your opinion on mangalavaram movie

న్యాయ సూత్రాలు, నీతి తత్వాలు, ధార్మిక జీవిత సత్యాలు అన్నీ ఎత్తుతారు. అసలు తుచ్ఛమైన మగవాడు మోసం చేస్తే ఏదో పోనీలే అని వదిలేస్తాం గానీ ఒక పవిత్రమైన స్త్రీ మూర్తి మాత సమానురాలైన ఆడది సిగ్గు వదిలి అందరితో పడుకుంటే దాన్ని రాళ్లతో కొట్టి చంపమూ? అలాంటి అసభ్య సమాజంలో బ్రతుకుతున్న మనకి ఒక స్త్రీ కామ వాంఛ‌లతో empathize చేయించడం అనేది చాలా కష్టమైన పని. దానికి ఆ డైరెక్టర్ హీరోయిన్ పాపం “నింఫామానియక్” కాబట్టి అర్దం చేసుకోండి అనే కలర్ ఇచ్చాడు. అయినప్పటికీ ఇది చాలా పెద్ద సాహసం.

Tags: mangalavaram movie
Previous Post

మరణానికి ముందు ఏమైనా సంకేతాలు వస్తాయా?

Next Post

సిజేరియ‌న్ అయిన వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.