వినోదం

మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి&period; మహేష్ బాబు&comma; నమ్రతలు ఐదేళ్లపాటు ప్రేమలో ఉండి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు&period; తెలుగులో వంశీ&comma; అంజి సినిమాలలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశీ సినిమాలో నటించింది&period; ఈ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజులపాటు న్యూజిలాండ్ లో జరిగింది&period; ఆ సమయంలో మహేష్ – నమ్రతల మధ్య మంచి స్నేహం కుదిరింది&period; అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారింది&period; ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరు వివాహం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వీరి పెళ్లికి అప్పట్లో కృష్ణ ఒప్పుకోలేదని కొన్ని వార్తలు వచ్చాయి&period; దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ చివరికి వీరి ప్రేమని ఇంట్లో చెప్పేశారట&period; కానీ కృష్ణ వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో మహేష్ సోదరి మంజులనే వారి కుటుంబ సభ్యులను ఒప్పించిందట&period; అలా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా 2005 ఫిబ్రవరి 10 మహేష్ – నమ్రత ఒకటయ్యారు&period; ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది&period; వీరికి గౌతమ్&comma; సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే&period; అయితే నమ్రత మహేష్ బాబు కంటే వయసులో పెద్దది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86320 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;krishna-1&period;jpg" alt&equals;"who convinced krishna for mahesh babu and namrata marriage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది&period; పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు&period; అంతేకాదు మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా నమ్రత అన్ని దగ్గరుండి చూసుకుంటుందట&period; ఇక మహేష్ బాబుకి షూటింగ్ సమయాలలో ఏ మాత్రం ఖాళీ దొరికినా భార్య&comma; పిల్లలతో గడిపేందుకే ఇష్టపడతారు&period; పిల్లలను అన్ని రంగాలలో ఎంకరేజ్ చేస్తున్న నమ్రత తన కూతురు సితారతో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts