వినోదం

వేల కోట్ల ఆస్తులు ఉన్నా అక్కినేని అమల తులం బంగారం కూడా ఎందుకు పెట్టుకోరంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ ఇండస్ట్రీలో నాగార్జున భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; ఈమె నాగర్జున భార్యగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది&period; నాగార్జునతో శివ&comma; నిర్ణయం వంటి చిత్రాలలో కలిసి నటించింది&period; 1987లో నాగార్జున హీరోగా వచ్చిన కిరాయి దాదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అమల&period; వివాహానికి ముందు సుమారుగా 50 చిత్రాలలో తమిళ్&comma; మలయాళం&comma; తెలుగు చిత్రాలలో నటించిన ఈమె పెళ్లి తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో తల్లి పాత్ర పోషించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే ఈమెకు మలయాళం సినిమాల ద్వారా అవార్డు కూడా లభించింది&period; ఇక 1992లో నాగార్జునను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది&period; ప్రస్తుతం తన కుటుంబాన్ని చూసుకుంటూ&comma; అక్కినేని కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వస్తుంది&period; అంతేకాదు మూగజీవాల మీద ప్రేమతో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది&period; అయితే అమలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది&period; ఆమెకు కొన్ని కోట్ల ఆస్తి ఉన్న విషయం తెలిసిందే&period; అయినా ఆమె మాత్రం సింపుల్ గా ఒక నల్లపూస దండతో మాత్రమే కనిపిస్తుంది&period; ఎంత ఆస్తి ఉన్నప్పటికీ అమల ఒంటిమీద తులం బంగారం కూడా కనిపించదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91843 size-full" src&equals;"http&colon;&sol;&sol;64&period;227&period;143&period;176&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;amala&period;jpg" alt&equals;"why akkineni amala do not wear gold " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి కారణం ఆమెకి బంగారం ఇష్టం లేక కాదు&period;&period; ఆమెకు స్కిన్ ఎలర్జీ ఉందట&period; ఒకవేళ ఆభరణాలు ఏవైనా వేసుకుంటే రాషెస్ వచ్చేస్తాయట&period; వెంటనే చర్మం ఎర్రగా మారిపోయి ఘోరంగా కనిపిస్తుందట&period; అందుకే ఆమె బంగారం నగలు ధరించదు అంటున్నారు కొందరు&period; ఆమెకు ఉన్న ఈ ఆరోగ్య సమస్య గురించి ఇన్నాళ్లు ఎవరికి పెద్దగా తెలియదు&period; ఇప్పుడు ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కినేని అభిమానులు బాధపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts